Exclusive: లీకైన రెండర్స్ లో Samsung Galaxy A53 5G ఫస్ట్ లుక్

Exclusive: లీకైన రెండర్స్ లో Samsung Galaxy A53 5G ఫస్ట్ లుక్
HIGHLIGHTS

Galaxy A53 దాదాపుగా Galaxy A52 వంటి ఒకేవిధమైన రూపాన్నికలిగివుంది

Galaxy A53 ముందు ఫోన్ కంటే కొంచెం సన్నగా ఉంటుంది

లీకైన రెండర్స్ లో శాంసంగ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy A53 5G ఫస్ట్ లుక్ చూడవచ్చు

Samsung Galaxy A53 5G వచ్చే ఏడాది మార్కెట్లొకి వస్తుందని భావిస్తున్నారు. అయితే, ఈ ఫోన్ యొక్క లీకైన నమూనా చిత్రాల ద్వారా ఈ ఫోన్ ఫస్ట్ లుక్ అందిస్తున్నాము. ప్రముఖ టిప్ స్టర్ OnLeaks భాగస్వాయ్యంతో Digit, ఈ ఫోన్ యోక్క పూర్తి 360 డిగ్రీల 5K రెండర్స్ (నమూనా) చిత్రాలను అందించగలుగుతోంది.

Hi-Res చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Hi-Res చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

Samsung Galaxy A53 5G కీలకమైన వివరాల రెండర్స్ లీక్ అయ్యాయి

Hi-Res చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Galaxy A53 దాదాపుగా Galaxy A52 వంటి ఒకేవిధమైన రూపాన్ని ఈ ఫోన్ కలిగివుంది. అయితే, వెనుక ప్యానల్ ఫ్లాట్ గా ఉంటుంది మరియు అంచులలో కర్వ్డ్ డిజైన్ ఉండదు. కానీ,ఎడ్జెస్ పూర్తి ఫ్లాట్ గా ఉండకుండా కొంచెం కర్వ్ డిజైన్ కలిగివుంది.

Hi-Res చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Hi-Res చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Hi-Res చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

A52 నుండి కెమెరా రీఫైన్ చెయ్యబడింది మరియు ఇప్పుడు బ్యాక్ ప్యానల్ యొక్క ఎక్స్ టెన్షన్ మాదిరిగా కనిపిస్తోంది. కెమెరా చుట్టూ ఉన్న ఏరియా మృదువైన వంపును కలిగివుంది. ఇది మంచి రూపాన్ని మరియు అనుభూతిని ఇస్తుంది.

Hi-Res చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Hi-Res చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Hi-Res చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ రెండర్లు వెనుక ట్రిపుల్ కెమెరా శ్రేణి మరియు ముదుందుభాగంలో పంచ్-హోల్ సెల్ఫీ కెమెరా డిజైన్ ని నిర్ధారిస్తున్నాయి. Galaxy A53 3.5mm ఆడియో జాక్ ను కూడా తీసేస్తుంది కాబట్టి ఇప్పుడు టైప్-సి కనెక్టర్ లేదా వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌తో మీరు ఉపయోగించాల్సి  ఉంటుంది.

Hi-Res చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Hi-Res చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Hi-Res చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Galaxy A53 కేవలం 8.14 mm మందంతో మరియు వెనుక కెమెరా బంప్ తో సహా కొలిస్తే 9.73mm కొలతతో  Galaxy A52 కంటేకొంచెం సన్నగా ఉంటుంది.

Hi-Res చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ముందుగా వచ్చిన కొన్ని రూమర్ల ప్రకారం, Samsung Galaxy A53 5G ఫోన్ 64MP ప్రైమరీ కెమెరా మరియు A53 లో ఉన్న అదే 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ను కల్కిగి ఉంటుందని భావిస్తున్నారు.

Hi-Res చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Hi-Res చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంకా, Samsung Galaxy A53 యొక్క 5G వెర్షన్ ను మాత్రమే లాంచ్ చేయడాన్ని కూడా మనం చూడవచ్చు. అంటే, సంస్థ 4G వేరియంట్ ను నిలిపివేయబోతోంది. Galaxy A53 లాంచ్ సమీపంలోనే వుంది కాబట్టి మరిన్ని విషయాలను మనం తెలుసుకుంటాం. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo