ఈరోజే భారత్ మార్కెట్ లోకి వచ్చిన అమేజింగ్ టాప్ బ్రాండెడ్ 4GB స్మార్ట్ ఫోన్…!!! ఇక XIAOMI ఫోన్స్ పని అవుట్…..!!!

Lenovo  తన  K8 Note  స్మార్ట్ ఫోన్ ను భారత్ లో  బుధవారం మధ్యాహ్నం  12  గంటలకు ఢిల్లీ లో లాంచ్ చేసింది .  కంపెనీ  K8 Note  యొక్క కొన్ని టీజర్స్ కూడా విడుదల చేసింది 
 Lenovo K8 Note  ఆండ్రాయిడ్  7.1.1  నౌగాట్ పై  పనిచేస్తుంది . Lenovo K8 Note  లాంచ్ అయిన  తరువాత  Amazon  లో లభ్యం 
Lenovo K6 Note  లో ఒక రేర్ కెమెరా మాత్రమే ఉంటుంది , 
అయితే  Lenovo K8 Note  గురించి ఎక్కువ సమాచారం ఇంకా తెలియరాలేదు , GeekBench  లిస్ట్ లో   ఈ స్మార్ట్ ఫోన్ లో  4GB  RAM  గలదు . 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :