Amazon తన ఆన్లైన్ ప్లాట్ఫారం నుండి Fab Phones Fest సేల్ ను ప్రకటించింది. ఈ Fab Phones Fest సేల్ ఫిబ్రవరి 22 నుండి ఫిబ్రవరి 25 వరకూ కొనసాగుతుంది. ఈ అమెజాన్ సేల్ నుండి స్మార్ట్ ఫోన్లు మరియు యాక్ససరీస్ పైన 40% డిస్కౌంట్ మరియు మరికొన్ని ఇతర ఆకర్షణీయమైన అఫర్లను కూడా ప్రకటించింది. ఈ అమెజాన్ సేల్ కోసం Kotak బ్యాంక్ భాగస్వామిగా వుంది. ఈ సేల్ నుండి Kotak బ్యాంక్ క్రెడిట్ కార్డు మరియు EMI అప్షన్ తో ప్రోడక్ట్స్ కొనొగోలు చేసే కస్టమర్లకు 10% అధనపు డిస్కౌంట్ అఫర్ ని కూడా అందించింది.
మరో రెండు రోజులో మొదలవనున్న ఈ Amazon Fab Phones Fest సేల్ నుండి కొన్ని స్మార్ట్ ఫోన్ ఆఫర్లను ఈ క్రింద చూడవచు.
ఈ అమెజాన్ సేల్ నుండి రెడ్ మి నోట్ 9 పవర్ పైన 500 రూపాయల డిస్కౌంట్ తో Rs.10.499 అఫర్ ధరతో అమ్మడుచేయనుంది. అధనంగా, Kotak బ్యాంక్ డిస్కౌంట్ అఫర్, No cost EMI, ఎక్స్చేంజి మరియు మరికొన్ని ఇతర అకర్షనీయమైన ఆఫర్లను కూడా పొందవచ్చు.
ఇటీవల ఇండియాలో అతిపెద్ద బ్యాటరీతో వచ్చిన ఈ సాంసంగ్ ఫోన్ రూ .22,999 రుపాయలకు వస్తోంది. అలాగే మీరు దీన్ని 6 నెలల నో కోస్ట్ EMI అఫర్ తో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటుగా 64 ఎంపి క్వాడ్ కెమెరాను కూడా కలిగి ఉంది. ఈ సేల్ సమయంలో, మీరు కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్ కొనుగోలు చేస్తే 10% అధనపు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు.
మీరు ఈ అమెజాన్ సేల్ మునుండి రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ ఫోన్ ను రూ .14,999 కు కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ కూడా 6 నెలల నో కోస్ట్ EMI అఫర్ తో వస్తుంది. ఈ ఫోన్ 5020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ మరియు 64 MP క్వాడ్ కెమెరా సెటప్ టీతో వస్తుంది.
కేవలం 5,000 కంటే తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ కోసం చూస్తే మీరు లావా జెడ్ 1 ను 4,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ తో ఈ ఫోన్ కొనుగోలు చేస్తే, రూ .500 తగ్గింపు లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 3100 ఎంఏహెచ్ బ్యాటరీ, 5 అంగుళాల డిస్‌ప్లే తో వసుంది.