అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫినాలే డే సేల్ మరికొన్ని గంటల్లో ముగిస్తుందనగా నోకియా కొత్త 5G స్మార్ట్ ఫోన్ పైన బిగ్ డీల్ అనౌన్స్ చేసింది. Amazon Sale చివరి రోజు Nokia G42 5G పైన భారీ డిస్కౌంట్ అందించింది. ఈ డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ద్వారా ఈ నోకియా లేటెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్ ఎన్నడూ చూడనంత తక్కువ ధరకే లభిస్తోంది. మరి అమేజాన్ అందిస్తున్న ఈ నోకియా 5జి స్మార్ట్ ఫోన్ ఆఫర్ ఏమిటో చుద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Amazon Sale Big Deal on Nokia G42 5G
మరొకొన్ని గంటల్లో ముగియనున్న అమేజాన్ గేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫినాలే డేస్ సేల్ నుండి 27% డిస్కౌంట్ తో రూ. 11,999 రూపాయల ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ పైన రూ. 300 రూపాయల అమేజాన్ కూపన్ మరియు 10% అధనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా వర్తిస్తుంది. ఈ ఆఫర్లతో ఈ నోకియా 5జి స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 10,699 రూపాయలకే అందుకోవచ్చు. Buy From Here
నోకియా జి42 5జి స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ బడ్జెట్ ఫాస్ట్ 5జి ప్రోసెసర్ Snapdragon 480+ 5G ప్రోసెసర్ శక్తితో పని చేస్తుంది. ఈ ఫోన్ 6GB RAM మరియు 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 5GB Virtual RAM ఫీచర్ కూడా వుంది. ఈ నోకియా ఫోన్ ఆండ్రాయిడ్ 13 OS తో వస్తుంది.
ఈ నోకియా బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ లో 6.56 ఇంచ్ 90Hz HD+ డిస్ప్లే, వెనుక 50MP ట్రిపుల్ కెమేరా, ముందు సెల్ఫీ కెమేరా ఉన్నాయి. అంతేకాదు, బిగ్ 5,000 mAh బ్యాటరీ వంటి మరిన్ని ట్రెండీ ఫీచర్లు కూడా ఈ నోకియా ఫోన్ వున్నాయి.