రూ. 5,000 ధరలో పవర్ ఫుల్ Soundbar కోసం చూసే వారికి Amazon Sale చివరి రోజు గుడ్ న్యూస్.!
బ్రాండెడ్ పవర్ ఫుల్ సౌండ్ బార్స్ ను Amazon Sale తక్కువ ధరలోనే సేల్ చేస్తోంది
5 వేల రూపాయల ధరలో సౌండ్ బార్ డీల్స్
బడ్జెట్ పవర్ ఫుల్ సౌండ్ బార్స్ మంచి డిస్కౌంట్ తో సేల్ అవుతున్నాయి
అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫినాలే డేస్ సేల్ ఈరోజు రాత్రితో ముగిస్తుంది. అందుకే కాబోలు ఈ Amazon Sale చివరి రోజు రూ. 5,000 ధరలో పవర్ ఫుల్ Soundbar కోసం చూసే వారికి గుడ్ న్యూస్ అందించింది. బ్రాండెడ్ పవర్ ఫుల్ సౌండ్ బార్స్ ను మంచి డిస్కౌంట్ తో తక్కువ ధరలోనే సేల్ చేస్తోంది. మీ టీవీ కోసం లేదా సంగీతాన్ని ఆనందించడానికి, 5 వేల రూపాయల లోపలే మంచి సౌండ్ బార్ కోసం చూస్తున్నట్లయితే ఈ డీల్స్ పైన ఒక లుక్కేయండి.
SurveyAmazon Sale Last Day Soundbar Deals
ఈరోజుతో ముగియనున్న అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫినాలే డేస్ సేల్ నుడి ఈరోజు జీబ్రానిక్స్, అమేజాన్ బేసిక్స్ మరియు బ్లూపంక్ట్ బ్రాండ్స్ యొక్క బడ్జెట్ పవర్ ఫుల్ సౌండ్ బార్స్ కొన్ని మంచి డిస్కౌంట్ తో సేల్ అవుతున్నాయి. అందుకే, అమేజాన్ సేల్ చివరి రోజు లభిస్తున్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ఇక్కడ అందిస్తున్నాను. ఇక్కడ అందించిన Buy From Here లింక్ పైన క్లిక్ చేసి ఈ సౌండ్ బార్ లను నేరుగా కొనుగోలు చేయవచ్చు.
amazon basics Soundbar

అమేజాన్ బేసిక్స్ బడ్జెట్ సౌండ్ బార్ అమేజాన్ సేల్ చివరి రోజు 61% డిస్కౌంట్ తో రూ. 3,499 ధరతో లభిస్తోంది. 90W RMS టోటల్ సౌండ్ అవుట్ పుట్ ఈ సౌండ్ బార్ వస్తుంది. ఇందులో HDMI (ARC), Optical, Aux మరియు USB సపోర్ట్ కూడా ఉన్నాయి. Buy From Here
Also Read : amazon Sale: సగం ధరకే లభిస్తున్న బ్రాండెడ్ Mini LED QLED.. ఒక్కరోజే ఛాన్స్.!
ZEBRONICS Zeb Sonic BAR 100
ఆఫర్ ధర : రూ. 4,999
జీబ్రానిక్స్ యోక్క ఈ సౌండ్ బార్ చాలా కాంపాక్ట్ డిజైన్ తో వస్తుంది మరియు 3D 5.1 వర్చువల్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ నీ ఈరోజు అమేజాన్ సేల్ నుండి 75% భారీ డిస్కౌంట్ తో రూ. 4,999 ఆఫర్ ధరతో పొందవచ్చు. ఈ జీబ్రానిక్స్ సౌండ్ బార్ RGB LED లైట్స్ , HDMI ARC, BT 5.0, AUX మరియు Type C + Dual 3.5mm ఆడియో పోర్ట్స్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. Buy From Here
Blaupunkt SBW120 Soundbar

బ్లూపంక్ట్ బ్రాండ్ నుండి వచ్చిన ఈ సౌండ్ బార్ మంచి డిజైన్ తో వస్తుంది మరియు ఈరోజు అమేజాన్ సేల్ నుండి 62% డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ HDMI-ARC, Optical, Bluetooth, AUX మరియు USB మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది మరియు 120W హెవీ సౌండ్ అందిస్తుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile