Poco Brand Days Sale నుండి పోకో లేటెస్ట్ ఫోన్ ల పైన భారీ ఆఫర్లు అందుకోండి.!

Poco Brand Days Sale నుండి పోకో లేటెస్ట్ ఫోన్ ల పైన భారీ ఆఫర్లు అందుకోండి.!
HIGHLIGHTS

పోకో లేటెస్ట్ ఫోన్ ల పైన భారీ ఆఫర్లు అందుకోండి

Poco Brand Days Sale నుండి బెస్ట్ డీల్స్ అందించింది

మంచి డిస్కౌంట్ ధరలకు పోకో ఫోన్స్ అందుకోండి

Poco Brand Days Sale ను ఈరోజు నుండి ప్రారంభించింది. ఈ సేల్ నుండి పోకో లేటెస్ట్ ఫోన్ ల పైన భారీ ఆఫర్లు కూడా అందించింది. ఈ సేల్ మే 22 నుంచి మే 27 వరకూ అందుబాటులో ఉంటుంది. అమెజాన్ ప్రత్యేకంగా ప్రకటించిన ఈ సేల్ నుండి పోకో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లను మంచి డిస్కౌంట్ ధరలకు అందుకునే అవకాశం వుంది.

Poco Brand Days Sale

ఈరోజు నుండి మొదలైన ఈ పోకో సేల్ నుండి పోకో లేటెస్ట్ ఫోన్ ఫోన్ లు చవక ధరకే లభిస్తున్నాయి. అందుకే, బడ్జెట్ ధరలో లభిస్తున్న రెండు బెస్ట్ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాను.

POCO M6 Pro 5G

ఆఫర్ ధర : రూ. 9,499

ఈ పోకో బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ ఈరోజు రూ. 1,000 డిస్కౌంట్ తో లభిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ పైన రూ. 500 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 500 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్లతో ఈ ఫోన్ ను 8,499 రూపాయలకే పొందవచ్చు. ఈ ఫోన్ కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI తో కోన్ వారికి ఈ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here

Poco Brand Days Sale Deal
Poco Brand Days Sale Deal

ఈ పోకో స్మార్ట్ ఫోన్ 90Hz FHD+ డిస్ప్లే, 5000mAh బ్యాటరీ మరియు 22.5 W ఫాస్ట్ ఛార్జ్ తో వస్తుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 4GB ర్యామ్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 50MP AI డ్యూయల్ కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

Also Read: Realme Buds Air 6: Hi-Res ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ తో కొత్త బడ్జెట్ బడ్స్ లాంచ్.!

POCO C65

ఆఫర్ ధర : రూ. 6,799

పోకో రీసెంట్ గా విడుదల చేసిన ఈ 4జి స్మార్ట్ ఫోన్ ఈరోజు తక్కువ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ పైన కూడా కెనరా బ్యాంక్ రూ. 500 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది. అంటే, ఈ ఫోన్ ను ఈ ఆఫర్ తో రూ. 6,299 రూపాయల అతి తక్కువ ధరకు పొందవచ్చు. Buy From Here

ఈ పోకో ఫోన్ 6.74 ఇంచ్ HD+ డిస్ప్లే, 50MP ట్రిపుల్ రియర్ కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరా కలిగి వుంది. ఈ ఫోన్ Helio G85 ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 4 GB RAM / 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

Tags:

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo