OnePlus 10R 5G పైన రూ.4000 కూపన్ అఫర్ ప్రకటించిన అమెజాన్.!

HIGHLIGHTS

బ్లాక్ బాస్టర్ వాల్యూ డేస్ నుండి OnePlus 10R 5G పైన బిగ్ డీల్

వన్ ప్లస్ యొక్క ఈ లేటెస్ట్ ఫోన్ తక్కువ ధరకే అందుకునే అవకాశం

రూ.1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది

అమెజాన్ ఇండియా ఈరోజు బ్లాక్ బాస్టర్ వాల్యూ డేస్ నుండి OnePlus 10R 5G పైన బిగ్ డీల్ ప్రకటించింది. అంటే, వన్ ప్లస్ యొక్క ఈ లేటెస్ట్ ఫోన్ ను అమెజాన్ నుండి తక్కువ ధరకే అందుకునే అవకాశం అందించింది. OnePlus 10R 5G స్మార్ట్ ఫోన్ పైన రూ. 4,000 కూపన్ అఫర్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను కూడా యద చేసింది. ఈ ఫోన్ పైన అమెజాన్ అందిస్తున్న ఆఫర్లు మరియు డీల్స్ తరువాత ఫోన్ ఎంతకు వస్తుందో తెలుసుకుందామా.

OnePlus 10R 5G స్మార్ట్ ఫోన్ ను యొక్క 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ ను ఈరోజు అమెజాన్ రూ. 34,999 ధరతో లిస్టింగ్ చేసింది. అయితే, ఈ ఫోన్ పైన ప్రకటించిన రూ. 4,000 కూపన్ ఆఫర్ల తో ఈ ఫోన్ ను తక్కువ ధరకే అందించే ప్రయత్నం చేసింది. అదనంగా,  HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI అఫర్ తో ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేస్తే రూ.1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

అమెజాన్ బ్లాక్ బాస్టర్ వాల్యూ డేస్ సేల్ నుండి ఈ వన్ ప్లస్ ప్రీమియం ఫోన్ పైన తెలిపిన ఆఫర్లతో కొనుగోలు చెయవచ్చు.  

OnePlus 10R 5G: ప్రధాన ఆకర్షణలు

వన్ ప్లస్ 10R 5G స్మార్ట్ ఫోన్ OIS సపోర్ట్ కలిగిన 50MP Sony IMX766 ప్రధాన కెమేరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమేరా సిస్టం కలిగి వుంది. ఈ కెమేరా సెటప్ మంచి ఫోటో మరియు వీడియో కేపబిలిటీస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 8100 SoC, 120 Hz రిఫ్రెష్ రేట్ తో 6.7 ఇంచ్ డిస్ప్లే, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీ గేమింగ్ కోసం హైపర్ బూస్ట్ ను కలిగి వుంది. 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :