అమెజాన్ ఇండియా ఈరోజు బ్లాక్ బాస్టర్ వాల్యూ డేస్ నుండి OnePlus 10R 5G పైన బిగ్ డీల్ ప్రకటించింది. అంటే, వన్ ప్లస్ యొక్క ఈ లేటెస్ట్ ఫోన్ ను అమెజాన్ నుండి తక్కువ ధరకే అందుకునే అవకాశం అందించింది. OnePlus 10R 5G స్మార్ట్ ఫోన్ పైన రూ. 4,000 కూపన్ అఫర్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను కూడా యద చేసింది. ఈ ఫోన్ పైన అమెజాన్ అందిస్తున్న ఆఫర్లు మరియు డీల్స్ తరువాత ఫోన్ ఎంతకు వస్తుందో తెలుసుకుందామా.
Survey
✅ Thank you for completing the survey!
OnePlus 10R 5G స్మార్ట్ ఫోన్ ను యొక్క 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ ను ఈరోజు అమెజాన్ రూ. 34,999 ధరతో లిస్టింగ్ చేసింది. అయితే, ఈ ఫోన్ పైన ప్రకటించిన రూ. 4,000 కూపన్ ఆఫర్ల తో ఈ ఫోన్ ను తక్కువ ధరకే అందించే ప్రయత్నం చేసింది. అదనంగా, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI అఫర్ తో ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేస్తే రూ.1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
అమెజాన్ బ్లాక్ బాస్టర్ వాల్యూ డేస్ సేల్ నుండి ఈ వన్ ప్లస్ ప్రీమియం ఫోన్ పైన తెలిపిన ఆఫర్లతో కొనుగోలు చెయవచ్చు.
OnePlus 10R 5G: ప్రధాన ఆకర్షణలు
వన్ ప్లస్ 10R 5G స్మార్ట్ ఫోన్ OIS సపోర్ట్ కలిగిన 50MP Sony IMX766 ప్రధాన కెమేరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమేరా సిస్టం కలిగి వుంది. ఈ కెమేరా సెటప్ మంచి ఫోటో మరియు వీడియో కేపబిలిటీస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 8100 SoC, 120 Hz రిఫ్రెష్ రేట్ తో 6.7 ఇంచ్ డిస్ప్లే, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీ గేమింగ్ కోసం హైపర్ బూస్ట్ ను కలిగి వుంది.