13MP కెమేరా తో Alcatel ఫ్లాష్ 2 అనౌన్స్

HIGHLIGHTS

4G LTE, ఆండ్రాయిడ్ లాలిపాప్

13MP కెమేరా తో Alcatel ఫ్లాష్ 2 అనౌన్స్

ఇండియా తో పాటు మరో 6 asian మార్కెట్లలో అల్కాటెల్ ఫ్లాష్ 2 పేరుతో కొత్త మోడల్ ను అనౌన్స్ చేసింది alcatel. ఇది ప్రైస్ పై ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు .

Digit.in Survey
✅ Thank you for completing the survey!

స్పెసిఫికేషన్స్ – 5 in HD 294 PPi డిస్ప్లే, 64బిట్ ఆక్టో కోర్ మీడియా టెక్ MT6753 చిప్ సెట్ 1.3GHz ప్రొసెసర్, 2gb ర్యామ్, 16gb ఇంబిల్ట్ అండ్ 128gb sd కార్డ్ సపోర్ట్.

13MP డ్యూయల్ led ఫ్లాష్ రేర్ కెమేరా, 1080P వీడియో రికార్డింగ్, 5MP ఫ్రంట్ కెమేరా f/2.2 aperture. 4G, 3000 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ 5.1 os

alcatel ఫ్లాష్ 2 అక్టోబర్ 20 న ఫ్లిప్ కార్ట్ లో సేల్ స్టార్ట్ అవుతుంది. కేవలం ఆన్ లైన్ సేల్స్ లోనే డివైజ్ ను కొనగలరు. గతంలో ఇదే సిరిస్ లో రెండు ఫోన్స్ (ఫ్లాష్ అండ్ ఫ్లాష్ ప్లస్) రిలీజ్ అయ్యాయి.

Ajit Singh
Digit.in
Logo
Digit.in
Logo