అమెజాన్ సేల్ నుండి బిగ్ డీల్స్ తో లభిస్తున్న మైక్రోవేవ్ ఓవెన్స్

అమెజాన్ సేల్ నుండి బిగ్ డీల్స్ తో లభిస్తున్న మైక్రోవేవ్ ఓవెన్స్
HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్

మైక్రోవేవ్ ఓవెన్స్ పైన మంచి డీల్స్

డబ్బులు ఖర్చు చేయకుండానే మంచి మైక్రోవేవ్ ఓవెన్ పొందవచ్చు

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి మైక్రోవేవ్ ఓవెన్స్ పైన మంచి డీల్స్ అఫర్ చేస్తోంది. అంటే, ఈ సేల్ నుండి భారీ  ఆఫర్లతో తక్కువ ధరకే  ఒక మైక్రోవేవ్ ఓవెన్ మీ సొంతం చేసుకోవచ్చు. మైక్రోవేవ్ ఓవెన్ కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు చేయకుండానే మంచి మైక్రోవేవ్ ఓవెన్ పొందవచ్చు. అందుకే, మీ ఆలోచనలను దృష్టిలో పెట్టుకుని, ఈ రోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ఎక్కువ డిస్కౌంట్ తో అతితక్కువ ధరకే లభిస్తున్న బెస్ట్  మైక్రోవేవ్ ఓవెన్ ‌డీల్స్ ను మీ ముందుకు తీసుకువస్తున్నాము.

AmazonBasics 23 L

అఫర్ ధర : రూ.6,789

అమెజాన్ బేసిక్స్ నుండి వచ్చిన ఈ మైక్రోవేవ్ ఓవెన్ అమెజాన్ సేల్ నుండి ఈ రోజు 58% భారీ తగ్గింపుతో అమ్ముడవుతోంది. ఈ మైక్రోవేవ్ ఓవెన్ యొక్క అసలు ధర రూ .15,999 అయితే, ఈ రోజు ఆఫర్‌లో దీనిని కేవలం 6,789 రూపాయల అతితక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. మీరు ఈ మైక్రోవేవ్ ఓవెన్‌ను EMI ఎంపికతో కొనుగోలు చేయవచ్చు. HDFC బ్యాంక్ కార్డులపై 1500 రూపాయల డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇది LED డిస్ప్లే ప్యానెల్లను కలిగి ఉంది మరియు ఇవి ఉపయోగించడానికి చాలా సులభం. Buy From Here

IFB 20 L Convection

అఫర్ ధర : రూ.9,990 

IFB అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను విక్రయించే చాలా ప్రజాదరణ పొందిన సంస్థ. మీరు IFB మైక్రోవేవ్ ఓవెన్ కొనాలనుకుంటే, ఈ రోజు మీకు గొప్ప అవకాశం. అమెజాన్ ఫెస్టివల్ సెల్ నుండి IFB బ్రాండ్ మైక్రోవేవ్ ఓవెన్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశాన్ని ఇస్తోంది. ఈ మోడల్ యొక్క అసలు ధర రూ .13,390 అయితే నేటి ఆఫర్‌లో మీరు దీన్ని కేవలం 9,990 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. HDFC బ్యాంక్ కార్డులపై 1500 రూపాయల డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇక దీని ఫీచర్ల గురించి మాట్లాడితే, మీరు బేకింగ్ అలాగే గ్రిల్ ఎంపికలను పొందుతారు. Buy From Here

Panasonic 23L Convection

అఫర్ ధర : రూ.9,490

Free Coupon: రూ.750

పానాసోనిక్ ఈ మైక్రోవేవ్ ఓవెన్‌ను అమెజాన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈ రోజు రూ .5,100 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ మైక్రోవేవ్ ఓవెన్ యొక్క అసలు ధర రూ .14,590 అయితే డిస్కౌంట్ తరువాత రూ .9,490 ధరకే కొనవచ్చు. మీరు ఈ మైక్రోవేవ్ ఓవెన్‌ను EMI ఆప్షన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. HDFC బ్యాంక్ కార్డులపై 1500 రూపాయల డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here 

LG 28 L Convection

అఫర్ ధర : రూ.11,789

మార్కెట్లో LG అత్యంత ప్రజాదరణ పొందిన సంస్థ. ఈ మైక్రోవేవ్ యొక్క అసలు ధర అమెజాన్ నుండి రూ .14,990 అయితే నేటి అమెజాన్ ఫెస్టివల్ ఆఫర్‌లో మీరు దానిని రూ .11,789 ధరకే ఇంటికి తీసుకెళ్లవచ్చు. మీరు కావాలంటే EMI ఆప్షన్‌లో కూడా కొనవచ్చు.  HDFC బ్యాంక్ కార్డులపై 1500 రూపాయల డిస్కౌంట్ కూడా లభిస్తుంది. వీటితో పాటు, ఈ మైక్రోవేవ్ ఓవెన్‌లో కూడా చాలా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ 28 లీటర్ మైక్రోవేవ్ ఓవెన్ మీడియం ఫ్యామిలీకి అనువైనది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo