ఈరోజు Amazon జబర్దస్త్ Smart Watch ఆఫర్లను ప్రకటించింది.!
అమెజాన్ జబర్దస్త్ Smart Watch ఆఫర్లను ప్రకటించింది
స్మార్ట్ వాచ్ లను భారీ డిస్కౌంట్ తో మరింత చౌక ధరకి అందిస్తోంది అమెజాన్
చవక ధరకు లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ వాచ్ డీల్స్
ఈరోజు Amazon జబర్దస్త్ Smart Watch ఆఫర్లను ప్రకటించింది. సంప్రదాయ వాచ్ ల నుండి స్మార్ట్ వాచ్ కి అప్గ్రేడ్ అవ్వాలని చూస్తున్న వారికి బెస్ట్ స్మార్ట్ వాచ్ డీల్స్ ఈరోజు అందుబాటులో ఉన్నాయి. ముందే బడ్జెట్ ధరలో వచ్చిన చాలా స్మార్ట్ వాచ్ లను భారీ డిస్కౌంట్ తో మరింత చౌక ధరకి అందిస్తోంది అమెజాన్. అందుకే, ఈరోజు ఆమెజాన్ ఇండియా నుండి చాలా చవక ధరకు లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ వాచ్ డీల్స్ ని మీకోసం అందిస్తున్నాను.
SurveyAmazon Smart Watch offers
అమెజాన్ ఇండియా ఈరోజు ప్రముఖ స్మార్ట్ వాచ్ బ్రాండ్స్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన స్మార్ట్ వాచ్ లను సైతం భారీ డిస్కౌంట్ లో సేల్ చేస్తోంది. అంధుకే, ఈ స్మార్ట్ వాచ్ లు తక్కువ ధరకే లభిస్తున్నాయి. మరి అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఆ బెస్ట్ స్మార్ట్ వాచ్ డీల్స్ చూద్దామా.
Noise Vivid Call 2 Smart Watch
M.R.P.: Rs. 5,999
ఆఫర్ ధర : Rs. 1,099

ప్రముఖ స్మార్ట్ వాచ్ బ్రాండ్ యొక్క ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు 81% అతిభారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 1,099 ధరకే అమెజాన్ నుండి సేల్ అవుతోంది. ఈ వాచ్ 1.85 ఇంచ్ HD స్క్రీన్, BT కాలింగ్, IP68 వాటర్ ప్రూఫ్, Sleep ట్రాకింగ్, 150+ వాచ్ ఫేస్ లు వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. Buy From Here
Also Read: Jio Cinema Premium: కేవలం రూ. 29 కే 4K కంటెంట్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ తెచ్చింది.!
Fire-Boltt Ninja Call Pro Plus
M.R.P.: Rs. 19,999
ఆఫర్ ధర : Rs. 1,299

ఫైర్-బోల్ట్ బ్రాండ్ నుండి వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు 94% అతిభారీ డిస్కౌంట్ తో అమెజాన్ నుండి సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ వాచ్ ను ఈరోజు కేవలం రూ. 1,299 ఆఫర్ ధరకే అందుకోవచ్చు. ఈ వాచ్ 1.83 ఇంచ్ HD స్క్రీన్, Bluetooth కాలింగ్, AI వాయిస్ అసిస్టెంట్, 100 స్పోర్ట్ మోడ్స్ మరియు IP67 Rating వంటి ఫీచర్స్ తో వస్తుంది. Buy From Here
Fastrack New Limitless X2 Smartwatch
M.R.P.: Rs. 2,995
ఆఫర్ ధర : Rs. 1,299

ఫాస్ట్ ట్రాక్ బ్రాండ్ యొక్క ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు 57% డిస్కౌంట్ తో రూ. 1,299 ధరకే అమెజాన్ నుండి లభిస్తోంది. అంతేకాదు, ఈ వాచ్ పైన రూ. 100 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ కూడా లభిస్తోంది. ఈ వాచ్ Rotating Crown, అడ్వాన్స్డ్ చిప్ సెట్, SingleSync BT కాలింగ్, NitroFast చార్జ్ సపోర్ట్, 100+ స్పోర్ట్ మోడ్స్ మరియు వాచ్ ఫేస్ లను కలిగి ఉంటుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile