Samsung 5.1 Dolby సౌండ్ బార్ పై సేల్ కంటే ముందే భారీ డిస్కౌంట్ అందించిన అమెజాన్.!

HIGHLIGHTS

Samsung 5.1 Dolby సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ ఇండియా బిగ్ డీల్స్ ని అనౌన్స్ చేసింది

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కంటే ముందే ఈ బిగ్ డీల్ ని అనౌన్స్ చేసింది

అమెజాన్ అందించిన డీల్స్ తో మంచి ఆకర్షణీయమైన ధరలో లభిస్తుంది

Samsung 5.1 Dolby సౌండ్ బార్ పై సేల్ కంటే ముందే భారీ డిస్కౌంట్ అందించిన అమెజాన్.!

Samsung 5.1 Dolby సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ ఇండియా బిగ్ డీల్స్ ని అనౌన్స్ చేసింది. వచ్చే నెల ప్రారంభంలో స్టార్ట్ కాబోతున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కంటే ముందే ఈ బిగ్ డీల్ ని అనౌన్స్ చేసింది. ఈ సౌండ్ బార్ ప్రీమియం డిజైన్ మరియు పీచర్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ అందించిన డీల్స్ తో మంచి ఆకర్షణీయమైన ధరలో లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung 5.1 Dolby సౌండ్ బార్ : ఆఫర్

శాంసంగ్ లేటెస్ట్ సౌండ్ బార్ HW-B750F/XL పై అమెజాన్ ఈరోజు ఈ బిగ్ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ గత కొన్ని రోజులుగా రూ. 23,990 రూపాయల ప్రైస్ తో సేల్ అయ్యింది. అయితే, ఈ సౌండ్ బార్ ను అమెజాన్ ఇండియా ఈ రోజు రూ. 2,481 రూపాయల భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 21,509 ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది.

Samsung 5.1 Dolby Soundbar deal today

పైన తెలిపిన డిస్కౌంట్ కాకుండా ఈ సౌండ్ బార్ పై అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అమెజాన్ అందించింది. అదేమిటంటే, ఈ ఫోన్ ను HSBC Taj క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 3000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 18,509 రూపాయల అతి చవక ధరలో మీకు లభిస్తుంది. ఈ ప్రైస్ లో ఇది నిజంగా జబర్దస్త్ సౌండ్ బార్ డీల్ అవుతుంది. Buy From Here

Also Read: MIVI One 5G: లాంచ్ కంటే ఒకరోజు ముందే టాప్ ఫీచర్స్ తెలుసుకోండి.!

Samsung 5.1 Dolby సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ శాంసంగ్ డాల్బీ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు కంప్లీట్ వైర్లెస్ సెటప్ తో వస్తుంది. ఇందులో, ముందు మూడు మరియు సైడ్ లో రెండు స్పీకర్లు కలిగిన ప్రీమియం బార్ మరియు డీప్ అండ్ పవర్ ఫుల్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ శాంసంగ్ సౌండ్ బార్ కలిగిన కంప్లీట్ సెటప్ తో టోటల్ 400W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది.

ఇక సౌండ్ టెక్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ చాలా ప్రీమియం సౌండ్ టెక్ సెటప్ కలిగి ఉంటుంది. ఇది డాల్బీ ఆడియో, DTS Virtual:X మరియు Q-Symphony సౌండ్ టెక్ తో వస్తుంది. అంతేకాదు, అడాప్టివ్ సౌండ్, గేమ్ మోడ్ మరియు వాయిస్ ఎన్ హెన్స్ వంటి ఫీచర్స్ తో సినిమా థియేటర్ స్థాయి జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఇందులో HDMI ఇన్, HDMI అవుట్, HDMI Arc, ఆప్టికల్, USB మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile