అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ : Rs.3000 నుండి Rs.5000 ధరలో మైక్రో వేవ్ ఓవెన్లు

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ : Rs.3000 నుండి Rs.5000  ధరలో మైక్రో వేవ్ ఓవెన్లు
HIGHLIGHTS

గొప్ప తగ్గింపు ధరలతో మైక్రో వేవ్ ఓవెన్లు 3000 నుండి 5000 ధరతో, బడ్జెట్ ధరలో కొనడానికి అవకాశం.

 అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, మంచి మంచి డీల్స్ తెచ్చి పెడుతుంది. ఈ సేల్ లో మైక్రో వేవ్ ఓవెన్లు చాల తక్కువ ధరలతో కొనడానికి అందుబాటులో ఉంటాయి. 

Bajaj 17 L Solo Microwave Oven (1701 MT, White)

17 లీటర్ల సామర్ధ్యం గల ఈ Bajaj 17 L Solo మైక్రో వేవ్ ఓవెన్ జాబితా ధర Rs. 5,290 గా ఉంది, అయితే ఈ సేల్ లో తగ్గింపు తర్వాత ఇది Rs. 3,390 ధరతో అందుబాటులోవుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

IFB 17 L Solo Microwave Oven (17PM MEC 1, White)

17 లీటర్ల సామర్ధ్యం గల ఈ IFB 17 L Solo మైక్రో వేవ్ ఓవెన్ జాబితా ధర Rs. 5,890 గా ఉంది, అయితే ఈ సేల్ లో 1891 రూపాయల తగ్గింపు తర్వాత ఇది Rs. 3,999 ధరతో అందుబాటులోవుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Bajaj 20 L Grill Microwave Oven (MTBX 2016, Black)

20 లీటర్ల సామర్ధ్యం గల ఈ 20 L Grill మైక్రో వేవ్ ఓవెన్ జాబితా ధర Rs. 6,500 గా ఉంది, అయితే ఈ సేల్ లో 2501 రూపాయల తగ్గింపు తర్వాత ఇది Rs. 3,390 ధరతో అందుబాటులోవుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Whirlpool 20 L Solo Microwave Oven (Magicook 20SW, White)

20 లీటర్ల సామర్ధ్యం గల ఈ Whirlpool 20 L Solo మైక్రో వేవ్ ఓవెన్ జాబితా ధర Rs. 5,990 గా ఉంది, అయితే ఈ సేల్ లో 1800 రూపాయల తగ్గింపు తర్వాత ఇది Rs. 4,190 ధరతో  అందుబాటులోవుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

IFB 20 L Solo Microwave Oven (20PM-MEC1, White)

20 లీటర్ల సామర్ధ్యం గల ఈ IFB 20 L Solo మైక్రో వేవ్ ఓవెన్ జాబితా ధర Rs. 6,490 గా ఉంది, అయితే ఈ సేల్ లో 1857 రూపాయల తగ్గింపు తర్వాత ఇది Rs. 4,633 ధరతో  అందుబాటులోవుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Bajaj 20 L Grill Microwave Oven (2005 ETB, White)

20 లీటర్ల సామర్ధ్యం గల ఈ Bajaj 20 L Grill మైక్రో వేవ్ ఓవెన్ జాబితా ధర Rs. 7,690 గా ఉంది, అయితే ఈ సేల్ లో 2900 రూపాయల తగ్గింపు తర్వాత ఇది Rs. 4,790 ధరతో  అందుబాటులోవుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

గమనిక : ఆన్లైన్ ప్లాట్ఫారల పైన కొన్ని సందర్భాలలో ధరలలో మార్పు సంభవించవచ్చు  

 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo