అమెజాన్ సమ్మర్ సేల్ నుండి ల్యాప్ టాప్స్ పైన బెస్ట్ డీల్స్ అందుకోండి ..!

Updated on 11-May-2022
HIGHLIGHTS

అమెజాన్ సేల్ నుండి ల్యాప్ టాప్స్ పైన భారీ డీల్స్ ప్రకటించింది

ఈ సేల్ నుండి కేవలం బడ్జెట్ ధరలోనే మంచి ల్యాప్ టాప్ మీ సొంతం చేసుకోవచ్చు

ఒక మంచి ల్యాప్ టాప్ కొనడానికి చూస్తున్న వారికీ ఇది మంచి అవకాశం

అమెజాన్ సేల్ నుండి ల్యాప్ టాప్స్ పైన భారీ డీల్స్ ప్రకటించింది. అంటే, ఈ సమ్మర్ సేల్ నుండి కేవలం బడ్జెట్ ధరలోనే ఒక మంచి ల్యాప్ టాప్ ను మీ సొంతం చేసుకోవచ్చు. క్లియర్ గా చెప్పాలంటే తక్కువ ధరలో ఒక మంచి ల్యాప్ టాప్  కొనడానికి చూస్తున్న వారికీ ఇది మంచి అవకాశం. అంతేకాదు, RBL,Kotak మరియు  ICICI బ్యాంక్ కార్డ్స్ తో ఈ ల్యాప్ టాప్స్ కొనేవారికి 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. మరి అమెజాన్ సమ్మర్ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ ల్యాప్ టాప్ డీల్స్ గురించి తెసులుసుకుందామా.

1. ASUS VivoBook 14

MRP      : Rs. 57,990

అఫర్ ధర : Rs. 36,990

ఈ అసూస్ ల్యాప్ టాప్ i3-1115G4 11th Gen, Thin and Light Laptop (8GB/1TB HDD + 256GB SSD/Windows 11 మరియు 14 -inch FHD డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన అమెజాన్ సమ్మర్ సేల్ నుండి గరిష్టంగా 36% డిస్కౌంట్ తో కేవలం Rs. 36,990 రూపాయల అఫర్ ధరతో లభిస్తోంది.

 

Deal Price
ASUS VivoBook 14 (2021), 14" (35.56 cm) FHD, Intel Core i3-1115G4 11th Gen, Thin and Light Laptop (8GB/1TB HDD + 256GB SSD/Windows 11/Office 2021/Integrated Graphics/Silver/1.6 Kg), X415EA-EK372WS

₹ 36990

MRP      : Rs. 51,999

ఈ రెడ్ మీ ల్యాప్ టాప్ Core i3 11th Gen/8 GB/256 GB SSD/Windows 10 Home మరియు 15.6-inch FHD స్క్రీన్ వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన Amazon సేల్ నుండి గరిష్టంగా 23% డిస్కౌంట్ తో కేవలం Rs. 34,990 రూపాయల అఫర్ ధరతో అమ్ముడవుతోంది.

Deal Price

<a rel="nofollow" target="_blank" data-cke-saved-href="https://www.digit.in/amazon/intermediate?url=https://www.amazon.in/dp/B09S6S6FFL?tag=digit-tel-90-21" href="https://www.digit.in/amazon/intermediate?url=https://www.amazon.in/dp/B09S6S6FFL?tag=digit-tel-90-21" class="buy_merchant merchantInDescBuyBtn" data-vars-event-category="Article_Widget_ver_te" data-vars-event-id="96326" data-vars-event-price="36990" data-vars-event-value="1" data-vars-event-action="amazon" data-vars-event-label="ASUS VivoBook 14 (2021), 14" (35.56="" cm)="" fhd,="" intel="" core="" i3-1115g4="" 11th="" gen,="" thin="" and="" light="" laptop="" (8gb="" 1tb="" hdd="" +="" 256gb="" ssd="" windows="" 11="" office="" 2021="" integrated="" graphics="" silver="" 1.6="" kg),="" x415ea-ek372ws"="">Buy on amazon

 

3. Honor MagicBook X 14

MRP      : Rs. 54,999

అఫర్ ధర : Rs. 36,990

లెనోవో బ్రాండ్ నుండి వచ్చిన ఈ ల్యాప్ టాప్ Core i3-10110U-(8GB/256GB PCIe SSD/Windows 10 మరియు 14 ఇంచ్ FHD స్క్రీన్ వంటి మంచి ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది.  ఈ ల్యాప్ టాప్ పైన Amazon సేల్ నుండి గరిష్టంగా 33% డిస్కౌంట్ తో కేవలం Rs. 36,990 అఫర్ ధరతో అమ్ముడవుతోంది.

 

Deal Price
Honor MagicBook X 14, Intel Core i3-10110U 14 inch (35.56 cm) FHD IPS Anti-Glare Thin and Light Laptop (8GB/256GB PCIe SSD/Windows 10/Fingerprint Power Button/1.38Kg), Gray, (NobelBR-WAI9B)

₹ 36990

 

 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :