అమెజాన్ సమ్మర్ సేల్ నుండి ల్యాప్ టాప్స్ పైన బెస్ట్ డీల్స్ అందుకోండి ..!
అమెజాన్ సేల్ నుండి ల్యాప్ టాప్స్ పైన భారీ డీల్స్ ప్రకటించింది
ఈ సేల్ నుండి కేవలం బడ్జెట్ ధరలోనే మంచి ల్యాప్ టాప్ మీ సొంతం చేసుకోవచ్చు
ఒక మంచి ల్యాప్ టాప్ కొనడానికి చూస్తున్న వారికీ ఇది మంచి అవకాశం
అమెజాన్ సేల్ నుండి ల్యాప్ టాప్స్ పైన భారీ డీల్స్ ప్రకటించింది. అంటే, ఈ సమ్మర్ సేల్ నుండి కేవలం బడ్జెట్ ధరలోనే ఒక మంచి ల్యాప్ టాప్ ను మీ సొంతం చేసుకోవచ్చు. క్లియర్ గా చెప్పాలంటే తక్కువ ధరలో ఒక మంచి ల్యాప్ టాప్ కొనడానికి చూస్తున్న వారికీ ఇది మంచి అవకాశం. అంతేకాదు, RBL,Kotak మరియు ICICI బ్యాంక్ కార్డ్స్ తో ఈ ల్యాప్ టాప్స్ కొనేవారికి 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. మరి అమెజాన్ సమ్మర్ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ ల్యాప్ టాప్ డీల్స్ గురించి తెసులుసుకుందామా.
Survey1. ASUS VivoBook 14
MRP : Rs. 57,990
అఫర్ ధర : Rs. 36,990
ఈ అసూస్ ల్యాప్ టాప్ i3-1115G4 11th Gen, Thin and Light Laptop (8GB/1TB HDD + 256GB SSD/Windows 11 మరియు 14 -inch FHD డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన అమెజాన్ సమ్మర్ సేల్ నుండి గరిష్టంగా 36% డిస్కౌంట్ తో కేవలం Rs. 36,990 రూపాయల అఫర్ ధరతో లభిస్తోంది.

₹ 36990
MRP : Rs. 51,999
3. Honor MagicBook X 14
MRP : Rs. 54,999
అఫర్ ధర : Rs. 36,990
లెనోవో బ్రాండ్ నుండి వచ్చిన ఈ ల్యాప్ టాప్ Core i3-10110U-(8GB/256GB PCIe SSD/Windows 10 మరియు 14 ఇంచ్ FHD స్క్రీన్ వంటి మంచి ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన Amazon సేల్ నుండి గరిష్టంగా 33% డిస్కౌంట్ తో కేవలం Rs. 36,990 అఫర్ ధరతో అమ్ముడవుతోంది.

₹ 36990
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile