Sennheiser భారత్ లో లాంచ్ చేసిన HD 4.50BTNC మరియు HD 4.40BT హెడ్ ఫోన్

Sennheiser  భారత్  లో  లాంచ్  చేసిన HD 4.50BTNC  మరియు  HD 4.40BT హెడ్  ఫోన్
HIGHLIGHTS

Rs. 14,990 మరియు HD 4.40BT ధర Rs. 10,990

Sennheiser  భారత్  లో  లాంచ్  చేసిన HD 4.50BTNC  మరియు  HD 4.40BT హెడ్  ఫోన్ 

Sennheiser  సోమవారం భారత్  లో  తనరెండు  వైర్లెస్  హెడ్  ఫోన్స్  HD 4.50BTNC మరియు HD 4.40BT లాంచ్  చేసింది. . HD 4.50BTNC  ధర Rs. 14,990  మరియు  HD 4.40BT ధర Rs. 10,990 

ఈ రెండు  హెడ్  ఫోన్స్  లో   లేటెస్ట్  వైర్లెస్  టెక్నాలజీ  కలదు .  ఈ హెడ్  ఫోన్స్ ద్వారగా   యూజర్  తమ మ్యూజిక్  ట్రాక్  చేంజ్ ,  పాజ్ , ప్లే ,  వంటి వాటిని  కంట్రోల్  చేయగలడు  . మరియు  ఈ డివైస్  లో   ఇంటిగ్రేటెడ్  మైక్రో  ఫోన్  కలదు . 

ఈ మైక్రో  ఫోన్  ద్వారా  యూజర్  కాల్  కనెక్ట్ , రిసీవ్  చేయవచ్చు మరియు  25  గంటల  వరకు టాక్  టైం  ఇస్తుంది. . ఈ రెండు  అన్ని బ్లూటూత్  డివైసెస్  తో  కంపాటబిలిటీ  కలదు . 

Sennheiser యొక్క  HD 4.50BTNC  మరియు  HD 4.40BT హెడ్  ఫోన్స్  లో NFC  సపోర్ట్  వుంది . 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo