వోడాఫోన్ ఎవరూ ఊహించని విధంగా కేవలం 7 రూపాయలకే కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది . దీనిలో అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అండ్ వాయిస్ కాలింగ్ లభిస్తుంది .
Survey✅ Thank you for completing the survey!
అయితే వోడాఫోన్ అందిస్తున్న ఈ 7 రూపీస్ ప్లాన్ లో వాలిడిటీ జస్ట్ 1 గంట మాత్రమే . ఈ ప్లాన్ ను పోస్టుపైడ్ అండ్ ప్రీపెయిడ్ యూజర్స్ ఇద్దరూ వాడుకోవచ్చు . దీనికంటే ముందు వోడాఫోన్ 16 రూ 'SuperHours' ప్యాక్ ను ప్రవేశపెట్టింది . దీనిలో అన్లిమిటెడ్ డేటా 1 గంటకు ఇచ్చేది . రెండవ ప్యాక్ ధర 21 రూపీస్ దీనిలో కూడా అన్లిమిటెడ్ 4జి మరియు 3జి డేటా వాడుకొనే సౌకర్యం కల్పించింది దీని వాలిడిటీ కూడా 1 గంట మాత్రమే .
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile