Rs 396 కి 84GB 4G డేటా తో పాటుగా అన్లిమిటెడ్ కాలింగ్ కూడా ….!!!
JIO దెబ్బకి ఎవరైనా దిగి రావలిసిందే ….!!! Vodafone ఇప్పుడు మార్కెట్ లో ఒక కొత్త ఆఫర్ ను ప్రవేశపెట్టింది .
Vodafone యొక్క ఈ కొత్త ఆఫర్ లో యూజర్ కి 84GB డేటా తో పాటుగా అన్లిమిటెడ్ కాలింగ్ కూడా లభిస్తుంది . కానీ ఈ ఆఫర్ కింద ప్రతీ రోజూ 300 మినిట్స్ లిమిట్ ఉంటుంది.
యూజర్ కి ప్రతీ రోజూ 1GB డేటా లభిస్తుంది . ఈ ఆఫర్ లో 84 రోజుల వాలిడిటీ లభిస్తుంది . ఈ ఆఫర్ యూజర్ కి Rs 396 వరకు పే చేయాలిసి ఉంటుంది . ఈ ఆఫర్ కి లిమిటెడ్ పీరియడ్ మాత్రమే వుంది . ఈ ఆఫర్ గురించి Vodafone నుంచి వచ్చిన sms ద్వారా తెలియవచ్చింది .
జియో Rs 399 ధర సేమ్ ఇలాంటి ప్లాన్ తోనే వచ్చింది . 84 రోజులకు ప్రతీ రోజూ 1GB డేటా లభిస్తుంది . దీనిలో కూడా అన్లిమిటెడ్ కాలింగ్ ఫెసిలిటీ లభిస్తుంది .
SurveyTeam Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile