కొత్త TCL 65 C2 4K UHD TV యొక్క కొన్ని అద్భుతమైన లక్షణాలు ఇక్కడ ఉన్నాయి

కొత్త TCL 65 C2 4K UHD TV యొక్క కొన్ని అద్భుతమైన లక్షణాలు ఇక్కడ ఉన్నాయి

కొత్త TCL 65 "C2 4K UHD TV యొక్క కొన్ని అద్భుతమైన లక్షణాలు ఇక్కడ ఉన్నాయి

కొన్ని దశాబ్దాల క్రితం  మనం  గమనిస్తే  టీవీ లేని ప్రపంచం లో కేవలం రేడియో
మరియు  మ్యూజిక్ సిస్టం రాజరికం చలాయించేవి .  ఇప్పుడు వీటన్నిటిని
వెనక్కి నెట్టి టీవీ NO  1 గా నిలిచింది . TCL 65” C2 TV   మీ లివింగ్
రూమ్ లో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది .  ఈ టీవీ ఎన్నో ఫీచర్స్  తో  అంటే  4K
రెజల్యూషన్ , మరియు యాప్ సపోర్ట్ , కాస్టింగ్ , ఇంప్రూవ్ ఆడియో క్వాలిటీ
వంటి  ఫీచర్స్  తో వస్తుంది .

కంటికి ఇంపైన అనుభవం

ప్రస్తుతం , 4K UHD  అనేది మార్కెట్ లో బెస్ట్ రిజల్యూషన్ .  ఇది మిగతా
Full HD TV ల కంటే 4 రెట్లు ఎక్కువ .  మరియు  TCL 65” C2 TV   దాదాపు 65-
ఇంచెస్ కలిగిన TV . టి.సి.ఎల్ దాని సొంత HDR  సొల్యూషన్ ని  HDR ప్రో అని
పిలిచింది. ఇది  లైట్ మరియు  డార్క్  షేడ్స్ యొక్క ఖచ్చితమైన
ప్రాతినిధ్యం అందిస్తుంది.

బ్యూటిఫుల్  లుక్

ఈ టీవీ ఒక CNC 1mm డైమండ్ కట్టింగ్ టెక్నాలజీని మరియు వైర్ డ్రాయింగ్
డిజైన్ను క్లాస్సి మరియు ప్రీమియమ్ రూపాన్ని అందించడానికి
ఉపయోగిస్తుంది. అదనంగా TV కూడా చాలా సన్నని మరియు ఎడ్జ్ 11.8mm ఉంది.
ఇంకా ఇది నేరో  బెజెల్స్  ని కలిగి వుంది .

ఆడియో క్లారిటీ

 ఆడియో అనేది టీవీ వ్యూయింగ్ ఎక్స్ పీరియన్స్ ని మొత్తం మార్చేస్తుంది .
TCL కి ఈ విషయం  బాగా తెలుసు .  అందుకే వారు హర్మాన్ కార్బన్ ఆడియో
కంపెనీ తో పార్టనర్ షిప్ కుదుర్చుకున్నారు . TCL 65” C2 TV లో ఆడియో కోసం
.  ఈ  టీవీ  లో 4 ఛానెల్ స్పీకర్ సెటప్ కలదు . దీనిలో రెండు బేస్ రెండు
ట్రెబుల్ స్పీకర్స్ కలవు . ఈ స్పీకర్లు ముందువైపున ఉంటాయి . వీటితో
పాటుగా ఈ టీవీ డాల్బీ ఆడియో అండ్ DTS సౌండ్ టెక్నాలజీ తో వస్తుంది .

రీమోర్ట్ లో వాయిస్ సపోర్ట్ కలదు

ఎలా అయితే టీవీ లో కొత్త కొత్త ఫీచర్స్ వస్తూ వుంటాయో అలానే టీవీ రిమోట్
లో కూడా అనేక రకాల  బటన్స్  వస్తున్నాయి .  ఈ బటన్స్ చూస్తే యూజర్ కి కన్
ఫ్యూజన్  వస్తుంది .  అందుకే TCL  తన  65" C2  టీవీ లో వాయిస్
కాలింగ్ ఇచ్చింది .  దీనిలో అన్ని రకాల  లాంగ్వేజ్ సపోర్ట్ కూడా కలదు .

పవర్ ఫుల్ ప్లాట్ఫారం

దీనిలో ముఖ్యంగా తెలుకోవాల్సింది  TCL 65”C2 TV  అనేది క్వాడ్ కోర్ కార్టెక్స్ A53 CPU కలిగి వుంది .  మరియు క్లాక్డ్ యెట్ 1.5Ghz  మరియు డ్యూయల్ కోర్ మాలి T860 GPU కలిగి వుంది . మీరు  2.5GB DDR3 RAM కూడా పొందవచ్చు . యాప్స్ మరియు డౌన్లోడ్ చేసుకోవటానికి 16GB స్టోరేజ్ ని కలిగివుంది .

క్రోమ్ కాస్ట్  తో

స్క్రీన్ కాస్టింగ్ టీవీ లో  ఒక ప్రత్యేక ఫీచర్ , దీనితో టీవీ వేరే
మరియు స్మార్ట్ ఫోన్ వేరే అని తెలుస్తుంది . మొబైల్ లోని చిన్న స్క్రీన్
కంటే యూజర్ టీవీ లోని పెద్ద స్క్రీన్ ని ఇష్టపడతారు . ఈ టీవీ లో క్రోమ్
కాస్ట్ పొందుపరచబడి వుంది . దీని  ద్వారా  మీరు టీవీ లో వీడియో ని
చూడవచ్చు .

ఆండ్రాయిడ్  ఇన్ సైడ్

గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం  .  వరల్డ్ లోనే ప్రజాదరణ
పొందిన సిస్టం .  ఇప్పుడు ఇది కేవలం స్మార్ట్ ఫోన్ లో మాత్రమే కాదు టీవీ
లో కూడా కలదు . TCL65" C2 టీవీ అధికారికంగా గూగుల్ తో సెర్టిఫై
చేయబడింది . దీనిలో ప్లే స్టోర్ , గేమ్స్ వంటివాటిని పొందొచ్చు . దీని
ద్వారా ఎన్నో ఆండ్రాయిడ్ ఇంకో సిస్టం గల సర్వీసెస్  ను నడపవచ్చు .
నెట్ఫ్లిక్స్ అండ్ యూట్యూబ్ కి మల్లె .

 

అఫీషియల్  Netflix TV యాప్

 

ఈ  TCL 65” C2 TV aఅఫీషియల్  Netflix TV యాప్ తో వస్తుంది .  అంటే  మీకిష్టమైన అన్ని రకాల ప్రోగ్రామ్స్ మరియు మూవీస్  ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు  .సో పాప్కార్న్  ని రెడీ చేసుకుని  మరియు మీ ఇష్టమైన  షోస్  బ్యాక్ టు బ్యాక్  చూడటానికి సిద్ధం గా  వుండండి.

 

గేమింగ్ ఎక్స్ పీరియన్స్

 

 ఈ  TV  కూడా గేమ్స్ ఆడేవారికి మంచి అనుభూతిని ఇస్తుంది మరియు .

ఇది Android  పవర్ కలిగి ఉన్నందున, మీరు మీ  కిష్టమైన Android  గేమ్స్ ని  ఇన్స్టాల్ చేసి, పెద్ద స్క్రీన్ గేమింగ్  ఎక్స్ పీరియన్స్  ఆస్వాదించండి. పిల్లలు  మరియు పెద్దలు కోసం పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు . అది సరిపోకపోతే, మీరు HDMI పోర్టులలో ఒకటి ద్వారా టీవీకి తాజా వీడియో గేమ్ కన్సోల్ని కూడా కనెక్ట్ చేయవచ్చు.

 

 

 

 

 

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo