Pantel టెక్నాలజీ నుండి ఇండియాలో కొత్త టాబ్లెట్ విడుదల అయ్యింది. దీని పేరు Penta T-Pad. మోడల్ నంబర్ WS704Q. ప్రైస్ – 5,999 రూ.
Survey✅ Thank you for completing the survey!
Homeshop18 ఆన్ లైన్ ప్లాట్ఫారం ద్వారా అందుబాటులోకి వస్తుంది. ఆఫర్ గా ఫ్రీ కీ బోర్డ్ కూడా ఇస్తున్నట్లు వెల్లడించారు కంపెని హెడ్. దీనిలో 7 in 1024 x 600 పిక్సెల్స్ HD IPS డిస్ప్లే, 1.3GHz క్వాడ్ కోర్ cpu, 1gb DDR3 ర్యామ్
8gb ఇంబిల్ట్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 4.4.2 కిట్ క్యాట్ os, డ్యూయల్ సిమ్ with 3g కనెక్టివిటి, 8MP అండ్ 5MP ఆటో ఫోకస్ led ఫ్లాష్ కేమేరాస్. దీనిపై మరింత సమాచారం డివైజ్ వెబ్ సైట్ లో ఈ లింక్ లో చూడగలరు.