సేమ్ ప్రైస్ లో డైలీ ఏకంగా 2GB డేటా , Jio కి కౌంటర్ ఇస్తున్న MTNL కొత్త ప్లాన్ ..!!!
దేశం లోని నాలుగు మహా నగరాల్లో తన సేవలు అందిస్తున్న MTNL కూడా JIO ను దెబ్బకొడుతూ డేటా ధర లలో భారీ తగ్గింపు ను ఇస్తుంది .
సంస్థ ఇటీవల కొత్త ప్లాన్ విడుదల చేసింది , సేమ్ ప్రెస్ లో ముందుకంటే 3 రెట్లు ఎక్కువ డేటాను ఇస్తుంది . కంపెనీ ఈ డేటా ఆఫర్ ను తన 3జి మరియు 2 జి వినియోగదారుల కోసం అందిస్తుంది . ఈ ఆఫర్ లో ఎన్నో పాత ప్లాన్స్ చేర్చబడ్డాయి . పదండి ఆ ప్లాన్స్ ఏంటో చూద్దాం ..!
ప్రతీ రోజు 2 జీబీ డేటా :
కంపెనీ గత ప్లాన్ ప్రకారం , సేమ్ 309 రూ రీఛార్జ్ ఫై యూజర్స్ కి డైలీ 2 లేదా 3జి స్పీడ్ తో 2జీబీ డేటా లభిస్తుంది ఈ పాక్ లో ఢిల్లీ ముంబై లో అన్లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ సౌఖర్యం కలదు ఈ ప్యాక్ యొక్క వాలిడిటీ 28 డేస్ . మరియు దీనితో పాటుగా తన 98 రూ అండ్ 19 రూ ప్లాన్ లలో కూడా ముందుకంటే 3 రెట్లు ఎక్కువ డేటా అందిస్తుంది .
99 రూ లో ఇంతకు ముందు 500 ఎంబీ మాత్రమే కానీ ఇప్పుడు గరిష్టంగా 1. 5 జీబీ డేటా లభిస్తుంది . మరియు ఇక 19 రూ ప్లాన్ లో ఇంతకు ముందర 1250 ఎంబీ లభిస్తే ఇప్పుడు గరిష్టంగా 750ఎంబీ డేటా లభిస్తుంది .
Surveyఫ్లిప్కార్ట్ లో ఈరోజు అన్ని బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఫై 80% పైగా భారీ డిస్కౌంట్ ….!!!
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile