మైక్రో మాక్స్ కంపెని కొత్తగా ఎయిర్ కండిషనర్(A.C) మార్కెట్ లోకి అడుగుపెట్టింది
By
Digit NewsDesk |
Updated on 10-Jun-2016
మైక్రో మాక్స్ కంపెని ఇప్పుడు air-conditioner లను కూడా తయారు చేస్తుంది. ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్స్, టీవీలను మార్కెట్ లోకి విడుదల చేసింది.
Survey✅ Thank you for completing the survey!
నాలుగు Split అండ్ విండో AC లను 20 వేల నుండి 30 వేల సెగ్మెంట్ లో అనౌన్స్ చేసింది. 1.5 నుండి 2 ton కెపాసిటీ తో వస్తున్నాయి.
ప్రస్తుతం ఉన్న రిటేల్ డిస్ట్రిబ్యూషన్ తో పాటు ఆన్ లైన్ లో కూడా ac లను సేల్స్ చేయనుంది. LED టీవీ లను లాంచ్ చేసి రెండున్నర సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు టాప్ 5 బ్రాండ్స్ లో ఒకటి గా ఉంది అని చేబుతుంది కంపెని.
Digit NewsDesk
Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile