జియో రెండవ వార్షికోత్సవ పురస్కార సందర్భంగా డైరీ మిల్క్ చాకోలెట్ తో 1GB ఉచిత డేటాని అందిస్తుంది త్వరపడండి!

HIGHLIGHTS

JIO తన రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని డైరీ మిల్క్ చాకోలెట్ తో 1GB డేటాని తన చందాదారులకు అందిస్తుంది.

జియో రెండవ వార్షికోత్సవ పురస్కార సందర్భంగా  డైరీ మిల్క్ చాకోలెట్ తో 1GB ఉచిత డేటాని అందిస్తుంది త్వరపడండి!

వినడానికి ఆశ్చర్యంగా ఉన్న, ఇది నిజం ఇప్పుడు జియో చందాదారులకు JIO తన రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని డైరీ మిల్క్ చాకోలెట్ తో 1GB డేటాని అందిస్తుంది. ఇందుకోసం వారు డైరీ మిల్క్ చాకొలేట్ పైన వుండే ఖాళీ రేపర్ని కలిగివుండాలి.  తక్కువలో తక్కువ రూ . 5  లేదా డైరీ మిల్క్ క్రెకల్,డైరీ మిల్క్ రోస్ట్ ఆల్మండ్, డైరీ మిల్క్ ఫ్రూట్ అండ్ నట్ డైరీ మిల్క్ లికబుల్ తో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

jio offer with choco.jpg

Jio ఈ ఆఫర్ ని చందాదారులు వాడుకోవడానికి లేదా ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా ఒక అవకాశాన్ని కల్పించింది.  ఈ ఆఫర్ సెప్టెంబరు 3వరకు అందుబాటులో ఉంటుంది . అయితే ఈ ఆఫర్ని అందుకోవడానికి మీరు మీ స్మార్ట్ ఫోన్లో MYJIO యాప్ ని కలిగి ఉండాల్సివుంటుంది. MYJIO ఈ ఫ్రీ డేటా గురించిన బ్యానర్ ని కలిగి ఉంటుంది. ఈ బ్యానర్ ని నొక్కిన తరువాత ఇది మిమ్మల్ని ఈ 'పార్టిసిపేషన్ నౌ ' తో తీసుకు వెళుతుంది. ఇప్పుడు మీరు ఖాళీ రేపర్ మీద వున్నా బార్ కోడ్   స్కాన్ చేయడం ద్వారా  ఈ ఫ్రీ డేటాని పొందవచ్చు.

ఈ ఆఫర్ని మీరు పొందడానికి డైరీ మిల్క్ యొక్క రూ . 5, రూ . 10, రూ . 20, రూ . 40 , లేదా రూ . 100 విలువగల చాకోలెట్ రేపర్ని కలిగివుండవలసి ఉంటుంది . అంతేకాకుండా,డైరీ మిల్క్ ఇతర రకాలైన డైరీ మిల్క్ క్రెకల్,డైరీ మిల్క్ రోస్ట్ ఆల్మండ్, డైరీ మిల్క్ ఫ్రూట్ అండ్ నట్ డైరీ మిల్క్ లికబుల్ తో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo