రిలయన్స్ జియో నుంచి ధమాకా ప్లాన్…..!!! Rs 149 కే ఏడాది మొత్తం ఫుల్ 4G డేటా…..!!!
రిలయన్స్ జియో తన jio Fi యూజర్స్ కోసం ఒక ధమాకా ప్లాన్ ను ప్రవేశపెట్టింది.ఈ ప్లాన్ యొక్క ధర Rs 149 . ఈ ప్లాన్ లో ప్రతీ నెలా 2GB, 4G డేటా లభిస్తుంది .
Survey
ఈ ప్లాన్ ను పొందటానికి మీ దగ్గర jiofi రౌటర్ ఉండాలి . దీని తరువాత మీకు జియో సిమ్ వేసి ప్రైమ్ మెంబర్షిప్ కోసం Rs 99 రీఛార్జ్ చేయాలి . ప్రతీ రీఛార్జ్ తరువాత మీకు మూడు అవకాశాలు ఉంటాయి . మొదటి ఛాన్స్ లో మీరు Rs 149లో ఒక ఏడాది మొత్తం 2GB, 4G డేటా నెల లాభం లో పొందొచ్చు , రెండవ ఛాన్స్ లో మీరు Rs 309 లో 6 నెలలు పూర్తిగా 1GB, 4G డేటా లభ్యం , మూడవ ఛాన్స్ లో Rs 509 లో 6 నెలల లో ప్రతీ రోజు 2GB, 4G డేటా లభిస్తుంది .
ఫ్లిప్కార్ట్ లో మొబైల్స్ అండ్ ఇంకా ఎన్నో భారీ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఫై 80 % పైగా డిస్కౌంట్స్ …..!!!
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile