JIO యూజర్స్ కి మరల ఒక గుడ్ న్యూస్ …! మరల తన యూజర్స్ కి అన్లిమిటెడ్ డేటా అండ్ కాలింగ్ ఫెసిలిటీ అందించనుంది . ఎవరైతే JIO ప్లాన్స్ ని మల్టిపుల్ రీఛార్జ్ చేసుకున్నారో వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది . ఎవరైతే JIO యొక్క 309 , మరియు 349 ఇంకా 499 రూ డేటా ప్లాన్స్ ను మల్టిపుల్ రిఛార్జెస్ చేయించారో వారికి అదనంగా 28 డేస్ వాలిడిటీ ఫ్రీ గా JIO అందిస్తుంది. మీరు గమనించినట్లైయితే సాధారణం గా ఈ ప్లాన్స్ యొక్క వాలిడిటీ కేవలం 28 రోజులు మాత్రమే …!
Survey✅ Thank you for completing the survey!
15000 mAh గల పవర్ బ్యాంక్ డిస్కౌంట్ తో కేవలం ₹499 లో ….!!! Hurry Up ..!!!
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile