JIO మరియు Airtel కి idea సవాల్ , కొత్త పోస్ట్ పైడ్ ప్లాన్స్ లాంచ్….

JIO మరియు Airtel కి idea  సవాల్  , కొత్త పోస్ట్ పైడ్ ప్లాన్స్  లాంచ్….

Idea  కంపెనీ నిర్వానా  అనే పేరు మీద కొత్త ప్లాన్లను లాంచ్ చేసింది .
ఈ నిర్వానా అనే పేరు మీద వచ్చిన  పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు రూ.389 నుంచి రూ.2,999 వరకు ఉన్నాయి. ఈ ప్లాన్లు అన్నింటి లోను యూజర్స్  అన్‌లిమిటెడ్ లోకల్, STD కాల్స్ పొందుతారు . రూ.389 ప్లాన్‌లో 10 GB ఫ్రీ  డేటా నెలకి  ఇస్తుంది మరియు  రూ.499 ప్లాన్‌లో నెలకు 20GB, మరియు రూ.649 ప్లాన్‌లో 35 GB, ఇక కొంచెం ధర ఎక్కువ గల ప్లాన్ లలో కూడా కొంత ఫ్రీ డేటా లభిస్తుంది . రూ.999 ప్లాన్‌లో 60 GB మరియు రూ.1299 ప్లాన్‌లో 85 GB మరియు రూ.1699 ప్లాన్ లో  110 GB మరియు  రూ.1,999 ప్లాన్ లో  135 GB మరియు  రూ.2,999 ప్లాన్ లో  నెలకు 220 GB డేటా పొందవచ్చును .

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ ప్రయోజనాలు పాటు, ఐడియా పోస్ట్పెయిడ్ వినియోగదారులు అన్ని నిర్వాణ ప్రణాళికలు లో 12 నెలలకు  ఉచిత ఐడియా మ్యూజిక్ , ఐడియా సినిమాలు మరియు ఐడియా గేమ్స్ ఉచిత యాక్సెస్ పొందుతారు. మై  ఐడియా యాప్ లో కస్టమర్లకు 12 నెలల మ్యాగజైన్ సబ్స్క్రిప్షన్  (ప్రతి ఉచిత 5 పుస్తకాలు) లభ్యం . ఈ ప్రణాళికలలో, మిగిలిన డేటా తదుపరి బిల్లింగ్ సైకిల్ లోకి పంపే ఆప్షన్ వుంది .

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo