ఐడియా సెల్యూలార్ అతి త్వరలో 4G VoLTE కాలింగ్ సర్వీస్ ను స్టార్ట్ చేస్తుంది .
వచ్చిన సమాచారం ప్రకారం , ఐడియా వచ్చే ఏడాది ప్రారంభం లోనే 4G VoLTE ఆధారిత కాలింగ్ సర్వీస్ ను స్టార్ట్ చేస్తుంది . ఐడియా ఆలోచన ప్రకారం , 2018 కంటే ముందే భారత్ లో తన VoLTE ఆధారిత కాలింగ్ సర్వీస్ ను స్టార్ట్ చేస్తుంది.
దీనితో పాటుగా కంపెనీ తన యొక్క మొత్తం 3G యూజర్స్ ని కూడా 4G నెట్వర్క్ పై తెచ్చే ప్రయత్నం చేస్తుంది .
ఫ్లిప్కార్ట్ లో మొబైల్స్ అండ్ ఇంకా ఎన్నో భారీ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఫై 80 % పైగా డిస్కౌంట్స్ …..!!!
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile