ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ వాట్స్అప్ లో డిలీట్ అయిన అన్నిఫోటొస్ తిరిగి పొందవచ్చు

ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ వాట్స్అప్ లో డిలీట్ అయిన అన్నిఫోటొస్ తిరిగి పొందవచ్చు
HIGHLIGHTS

వాట్స్అప్ లో ఇంపార్టెంట్ ఫోటోలు డిలీట్ చేశారని భాదపతున్నారా?

ఫోటోలను తిరిగి పొందాలా అని అనుకుంటున్నారా?

వాట్స్అప్ లో డిలీట్ అయిన అన్నిఫోటొస్ తిరిగి పొందవచ్చు.

స్టోరేజ్ ఎక్కువగా ఉందని అనుకోకుండా ఏదైనా ఇంపార్టెంట్ ఫోటోలు డిలీట్ చేశారని భాదపతున్నారా? వాటిని ఎలా తిరిగి పొందాలని ఆలోచిస్తున్నారా? అయితే, మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమి లేదు. ఎందుకంటే, వాట్స్అప్ లో డిలీట్ అయిన అన్నిఫోటొస్ తిరిగి పొందవచ్చు. దీని కోసం మీరు తర్డ్ పార్టీ యాప్స్ పైన ఆధారపడాల్సిన అవసరం కూడా లేదు.

అయితే, ఎలాగ డిలీట్ అయిన ఫోటోలను తిరిగి పొందాలా అని అనుకుంటున్నారా? దీని కోసం మీరు చేయాల్సిందల్లా మీ వాట్స్అప్ యాప్ ని డిలీట్ చేసి Re-Install చెయ్యాలి. అవును, మీరు మీ వాట్స్అప్ యాప్ ని తిరిగి రీ ఇన్స్టాల్ చేస్తే మీ బ్యాకప్ లో వున్న ప్రతి ఫోటో కూడా తిరిగి వస్తుంది. కాబట్టి, మీరు పోగొట్టుకున్న ఇంపార్టెంట్ ఫోటోలు లేదా వీడియోలు ఉంటే ఇలా తిరిగి పొందవచ్చు.

అయితే, మీరు రెగ్యులర్ గా మీ ఫోన్ బ్యాక్అప్ చూస్తుంటేనే మీకు ఈ అవకాశం ఉంటుంది. అలాగే, ఆటో బ్యాకప్ చేస్తే ఇంకా మంచిది అన్ని మీడియా ఫైల్స్ మరియు చాటింగ్ కూడా భద్రపరచబడతాయి. ఒకవేళ మీ వాట్స్అప్ బ్యాక్ అప్ చేయనట్లయియితే, మీరు ఈ విధంగా చెయ్యకూడదు. ఎందుకంటే, మీ మొత్తం డేటా పోతుంది కాబట్టి ఇలా చెయ్యకూడదు. అలాగే, మీ వాట్స్అప్ డిలీట్ చేసే ముందు కూడా మరొకసారి బ్యాక్అప్ చేయండి మంచింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo