ఈరోజు నిలకడగా గోల్డ్ మార్కెట్..కొత్త అప్డేట్ తెలుసుకోండి.!

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 18 Nov 2022
HIGHLIGHTS
  • వారం మొత్తం వాడి వేడిగా కొనసాగిన గోల్డ్ మార్కెట్

  • ఈరోజు కూడా బంగారం ధర ఆరు నెలల గరిష్టం లోనే కొనసాగుతోంది

  • కొనుగోలుదారులు ఈరోజు మార్కెట్ ను చూసి కొంచెం ఊరట చెందారు

ఈరోజు నిలకడగా గోల్డ్ మార్కెట్..కొత్త అప్డేట్ తెలుసుకోండి.!
ఈరోజు నిలకడగా గోల్డ్ మార్కెట్..కొత్త అప్డేట్ తెలుసుకోండి.!

వారం మొత్తం వాడి వేడిగా కొనసాగిన గోల్డ్ మార్కెట్ ఈరోజు కొంచెం శాంతించింది. నిన్న కూడా తులానికి 800 వరకూ పెరిగిన బంగారం ధర ఈరోజు మాత్రం నిలకడగా కొనసాగుతోంది. ఈ నెల మొత్తం గోల్డ్ మార్కెట్ ను పరిశీలించిన కొనుగోలుదారులు ఈరోజు మార్కెట్ ను చూసి కొంచెం ఊరట చెందారు. అయితే, ఈరోజు కూడా బంగారం ధర ఆరు నెలల గరిష్టం లోనే కొనసాగుతోంది. మరి ఈరోజు గోల్డ్ ధర ఎలా ఉన్నదో తెలుసుకోండి.

Gold:

నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 48,750 రూపాయలుగా ఉండగా, ఈరోజు బంగారం ధర స్థిరంగా నిబడి, రూ.48,750 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే, ఈరోజు రూ.53,180 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,750 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,180 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,180 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,900 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.53,350 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,500 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,000 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. 

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: Gold rate update today 18 nov 2022
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

TRUE HUMAN Anti-Theft and USB charging port backpack with combination lock Laptop bag
TRUE HUMAN Anti-Theft and USB charging port backpack with combination lock Laptop bag
₹ 675 | $hotDeals->merchant_name
ARG HEALTH CARE Leg Massager for Pain Relief Foot, Calf and Leg Massage with Vibration and Heat Therapy (Golden)
ARG HEALTH CARE Leg Massager for Pain Relief Foot, Calf and Leg Massage with Vibration and Heat Therapy (Golden)
₹ 15499 | $hotDeals->merchant_name
AGARO CM2107 Sonic Facial Cleansing Massager, Ultra Hygienic Soft Silicone Facial Cleansing Brush for Deep Cleansing, Skin Care, Gentle Exfoliating and Heated Massaging Waterproof & Dustproof Vibrating Facial Brush, Purple

₹ 759 | $hotDeals->merchant_name
ah arctic hunter Anti-Theft 15.6 inches Water Resistant Laptop Bag/Backpack with USB Charging Port and for Men and Women (Black)
ah arctic hunter Anti-Theft 15.6 inches Water Resistant Laptop Bag/Backpack with USB Charging Port and for Men and Women (Black)
₹ 2699 | $hotDeals->merchant_name
Fur Jaden Anti Theft Backpack 15.6 Inch Laptop Bag with USB Charging Port and Water Resistant Fabric
Fur Jaden Anti Theft Backpack 15.6 Inch Laptop Bag with USB Charging Port and Water Resistant Fabric
₹ 799 | $hotDeals->merchant_name