స్లో ఇంటర్నెట్ కనెక్షన్స్ కోసం ఫేస్ బుక్ లో కొత్త మెరుగులు

HIGHLIGHTS

ఇది 2G ఇంటర్నెట్ వాడే వారికీ మంచి optimisation

స్లో ఇంటర్నెట్ కనెక్షన్స్ కోసం ఫేస్ బుక్ లో కొత్త మెరుగులు

ఫేస్ బుక్ తమ న్యూస్ ఫీడ్ లో కొత్త మార్పులు చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. స్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న వారికీ ఫర్ eg, 2G ఇది బాగా పనిచేస్తుంది అని అంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఫేస్ బుక్ వాడుతున్నప్పుడు.. మీరు Low ఇంటర్నెట్ స్పీడ్ లో ఉన్నారా లేదా అని చెక్ చేసి..తక్కువ స్పీడ్ లో ఉంటే న్యూస్ ఫీడ్ లో తక్కువ వీడియోస్ చూపించి ఎక్కువ స్టేటస్ అప్ డేట్స్.. లింక్స్ చూపిస్తుంది ఇక నుండి.

అలాగే ఇమేజ్ లోడ్ చేస్తున్నప్పుడు కంప్లీట్ గా లోడ్ అయ్యే వరకూ కనపడకుండా ఉండేలా కాకుండా లోడ్ అవుతున్నపుడు కూడా బ్లర్ గా కొంచెం కొంచెం కనపడేలా optimise చేసింది ఆండ్రాయిడ్ అండ్ ios లలో. ఇదే progressive JPEG ఫోటో ఫార్మాట్.

 

 

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo