BSNL సరికొత్త ఆఫర్ …..!!! 298 రూపీస్ కే అన్నీ….!!!
By
Team Digit |
Updated on 28-Aug-2017
BSNL సరికొత్తగా ప్రమోషనల్ ఆఫర్ లో భాగంగా FRC 298 అనే ఒక న్యూ డేటా ప్యాక్ ను అందుబాటులో కి తీసుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్లో జాయిన్ అయిన కొత్త యూజర్లు ఈ ప్యాక్ లో యూజర్స్ కి డైలీ 1జీబీ తో పాటుగా అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం కూడా లభిస్తుంది. ఈ ప్యాక్ యొక్క వాలిడిటీ 56 డేస్ . అయితే ఈ ప్రమోషనల్ ఆఫర్ 180 రోజులు అంటే ఆగష్టు 7 2017 నుంచి నవంబర్ 4 2017 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
Survey✅ Thank you for completing the survey!
ఫ్లిప్కార్ట్ లో మొబైల్స్ అండ్ ఇంకా ఎన్నో భారీ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఫై 80 % పైగా డిస్కౌంట్స్ …..!!!
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile