ఇండియాలో 60 రూ లకు ఆపిల్ మ్యూజిక్ లాంచ్

ఇండియాలో  60 రూ లకు ఆపిల్ మ్యూజిక్ లాంచ్

ఇండియాలో ఆపిల్ స్టూడెంట్ membership పేరుతో నెలకు 60 రూ లకు ఆపిల్ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ ను అందిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

కాలేజీ లేదా యూనివర్సిటీ లలో చదివే స్టూడెంట్స్ కు ఇది వర్తిస్తుంది. ఆపిల్ మ్యూజిక్ అనేది ఆన్ లైన్ లో సాంగ్స్ వినిపించే ఆపిల్ సర్వీస్.

కొత్తగా సర్వీస్ తీసుకుందాము అని అనుకునే వారు మొదటి 3 నెలల ఫ్రీ ట్రయిల్ చూస్ చేసేటప్పుడు స్టూడెంట్ tier అని సెలెక్ట్ చేయాలి.

ఆల్రెడీ ఆపిల్ మ్యూజిక్ వాడుతున్న వారు సైన్ in అయిన తరువాత ఉండే ‘change to a Student Membership’ అనే ఆప్షన్ ను చూస్ చేసుకోవాలి.

అయితే ఇందుకు ఆపిల్ యూనివర్సిటీ పర్సనల్ ఈమెయిలు ఐడి అడుగుతుంది. కాని చాలా  ఇండియన్ యూనివర్సిటీలు స్టూడెంట్స్ కు కాలేజిలు లేదా యూనివర్సిటీ లు పర్సనల్ ఈమెయిలు ఐడి లు ఇవ్వవు.

Arnab Mukherjee
Digit.in
Logo
Digit.in
Logo