5G టెక్నాలజీ టెస్టింగ్ మొదలయింది

5G టెక్నాలజీ  టెస్టింగ్ మొదలయింది

US  ఫెడరల్ కమ్యూనికేషన్   కమీషన్ అప్రూవల్ తరువాత Apple 5G టెక్నాలజీ  టెస్టింగ్ మొదలయింది . Engadget  యొక్క రిపోర్ట్ ప్రకారం  Apple  హై ఫ్రీక్వెన్సీ  మరియు చిన్న వేవ్ లెన్త్  బేస్డ్  పై  మిల్లీ  మీటర్  వేవ్ బ్రాడ్ బ్యాండ్ ని  టార్గెట్ చేస్తుంది . 
మిల్లిమీటర్ వేవ్  టెక్నాలజీ  అధిక డేటా ట్రాన్స్మిషన్ వేగం అందించడానికి  సహాయపడుతుంది 
కానీ ఇలాంటి అధిక డేటా  ట్రాన్స్మిషన్  కోసం   సైట్ యొక్క స్ట్రయిట్  లైన్ అవసరం అవుతుంది . 5G టెక్నాలజీపై పని చేసే అనేక ఇతర కంపెనీలు ఉన్నాయి.  ఫేస్బుక్  , గూగుల్ శాంసంగ్   వంటి కంపెనీ దీనిపై పనిచేస్తున్నాయి 
 
స్ప్రింట్ కంపెనీ తన  5G  సర్వీస్  ను 2019 లో లాంచ్ చేయబోతుంది .  అలానే T-Mobile 2020 లో తన  5G సర్వీస్  ను లాంచ్ చేయబోతుంది.  మరియు Verizon 5G  సర్వీస్  ను  లాంచ్ చేయబోతుంది.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo