ఇండియాలో అమెజాన్ వెబ్ సైట్ కొత్తగా prime అనే పేరుతో కొత్త సబ్స్క్రిప్షన్ సర్వీస్ లాంచ్ చేసింది. ఇది ఇతర దేశాలలో ఉండే అమేజాన్ సైట్స్ లో బాగా పాపులర్.
Survey✅ Thank you for completing the survey!
వన్ ఇయర్ కు 499 రూ pay చేస్తే unlimited one-day అండ్ two-day డెలివరీ ఫ్రీ సర్విస్ అందిస్తుంది. అదే రోజు మార్నింగ్ లేదా scheduled time డెలివర్స్ కూడా అందిస్తుంది, అయితే ఇందుకు డిస్కౌంట్ తో 50 రూలకు ఇస్తుంది.
ఇంకా 60 రోజుల ట్రయిల్ పీరియడ్ కూడా వస్తుంది. ఇది వరల్డ్ వైడ్ గా 30 రోజులు మాత్రమే ఉంది.prime pricing స్టార్టింగ్ లో 499 రూ , actual ప్రైస్ అయితే 999 రూ.
499 రూ ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఇండియాలో 20 సిటీస్ లో మాత్రమే ఉంటుంది Prime. one లేదా two day డెలివరి కు eligible గా లేని సిటీస్ లో ఉన్న వారికీ మినిమం purchase అనేది లేకుండా ఏమి కొన్న ఫ్రీ డెలివరీ ఇస్తుంది.