SHARP 1.5 Ton AC పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్ ఇండియా.!
అమెజాన్ ఇండియా ఈరోజు భారీ ఏసీ డీల్ అందించింది
SHARP 1.5 Ton AC పై ఈ బెస్ట్ డీల్ ను అందించిన అమెజాన్ ఇండియా
స్ప్లిట్ ఏసీని కేవలం 30 వేల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం
అమెజాన్ ఇండియా ఈరోజు భారీ ఏసీ డీల్ అందించింది. SHARP 1.5 Ton AC పై ఈ బెస్ట్ డీల్ ను అందించిన అమెజాన్ ఇండియా. భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ ఏసీని ఈ రోజు కేవలం 30 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం అమెజాన్ అందించింది. ఈరోజు అమెజాన్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ బడ్జెట్ ఏసీ డీల్ పై ఒక్క లుక్కేద్దామా.
SHARP 1.5 Ton AC : డీల్
అమెజాన్ ఇండియా ఈరోజు షార్ప్ 1.5 టన్ ఏసీ పై మూడు బెస్ట్ డీల్స్ అందించింది. వీటిలో మొదటిది ఈ ఏసీ పై అందించిన 36% డిస్కౌంట్ ఆఫర్. ఈ ఆఫర్ తో ఈ ఏసీని రూ. 34,990 ధరకే లిస్ట్ చేసింది. ఈ ఏసీని మరింత చవక ధరకు అందుకునేలా రెండవ ఆఫర్ ఉంది. అదేమిటంటే, ఈ ఏసీ పై రూ. 2,250 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్. ఈ ఏసీ పై రూ. 2,000 రూపాయల Federal Bank క్రెడిట్ కార్డ్స్ భారీ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.
పైన తెలిపిన మూడు ఆఫర్స్ తో ఈ షార్ప్ 1.5 టన్ ఏసీ ని కేవలం రూ. 30,740 రూపాయల అతి తక్కువ ధరకు అందుకునే అవకాశం అమెజాన్ అందించింది. ఈ ధరలో ఈ ఏసీ అందించే ఫీచర్స్ ఇప్పుడు చూద్దాం. Buy From Here
Also Read: స్టైలస్ పెన్ తో Alcatel V3 ultra 5G లాంచ్ కన్ఫర్మ్ చేసిన ఆల్కాటెల్.!
SHARP 1.5 Ton AC : ఫీచర్స్
ఈ షార్ప్ 1.5 టన్ ఏసీ 55°C లో కూడా పనిచేసే శక్తిని కలిగి ఉంటుందని హెవీ డ్యూటీ ఎయిర్ కండిషనర్ ఏసీ అని షార్ప్ తెలిపింది. ఈ స్ప్లిట్ ఏసీ టర్బో కూల్ టెక్నాలజీ మరియు 7 స్టేజ్ హెల్త్ ఫిల్టర్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ స్ప్లిట్ ఏసీ 5 ఇంచ్ కన్వర్టబుల్ మోడ్స్ మరియు యాంటీ కోరెసివ్ గోల్డ్ ఫిన్ లతో వస్తుంది.
ఈ షార్ప్ 1.5 టన్ ఏసీ ఇన్వర్టర్ టెక్నాలజీ తో వస్తుంది మరియు 3 స్టార్ రేటింగ్ తో ఎనర్జీ సేవింగ్ కూడా చేస్తుంది. ఈ ఏసీ లో PM 0.3 ఫిల్టర్, యాంటీ-బ్యాక్టీరియల్ ఫిల్టర్, యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్, కేచిన్ ఫిల్టర్, విటమిన్ C & అరోమా డిఫ్యూజర్ ఫిల్టర్ లను కలిగి ఉంటుంది. ఈ హెవీ డ్యూటీ ఏసీని ఈరోజు అమెజాన్ నుంచి కేవలం 30 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకోవచ్చు.