లేటెస్ట్ Zebronics 5.1 Dolby సౌండ్ బార్ పై బెస్ట్ డీల్స్ అందించిన అమెజాన్.!

HIGHLIGHTS

లేటెస్ట్ Zebronics 5.1 Dolby ఆడియో సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్ అనౌన్స్ చేసింది

జెబ్రోనిక్స్ రీసెంట్ గా అందించిన కొత్త సౌండ్ బార్ పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది

జెబ్రోనిక్స్ ఇదే నెలలో విడుదల చేసిన Juke Bar 9300C పై ఈ డీల్స్ అందించింది

లేటెస్ట్ Zebronics 5.1 Dolby సౌండ్ బార్ పై బెస్ట్ డీల్స్ అందించిన అమెజాన్.!

లేటెస్ట్ Zebronics 5.1 Dolby ఆడియో సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ ఇండియా భారీ డిస్కౌంట్ ఆఫర్ అనౌన్స్ చేసింది. మోడరన్ జమానా కోసం కామ్ చాలా ఓద్ధికైన కాంపాక్ట్ డిజైన్ తో జెబ్రోనిక్స్ రీసెంట్ గా అందించిన కొత్త సౌండ్ బార్ పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఇండియాలో 10 వేల రూపాయల సెగ్మెంట్ లో వచ్చింది మరియు అమెజాన్ అందించిన ఆఫర్స్ తో తక్కువ ధరలో లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Zebronics 5.1 Dolby సౌండ్ బార్ : డీల్

జెబ్రోనిక్స్ ఇదే నెలలో విడుదల చేసిన Juke Bar 9300C పై ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ రూ. 9,999 ధరతో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు కూడా ఈ ధరలో లిస్ట్ అయ్యింది. అయితే, ఈ సౌండ్ బార్ పై అమెజాన్ రూ. 999 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందించింది. ఈ సౌండ్ బార్ ను SBI మరియు BOB CARD ఆప్షన్ తో తీసుకునే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది.

అమెజాన్ ఈరోజు అమెజాన్ అందించిన ఈ గొప్ప డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 9,000 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here

Also Read: Google Pixel 10a: ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ తో ఆకర్షణీయ ధరలో లాంచ్ అయ్యింది.!

Zebronics 5.1 Dolby సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ సౌండ్ బార్ జస్ట్ ఇండియాలో లాంచ్ అయ్యింది మరియు మంచి ఆకర్షణీయమైన కాంపాక్ట్ డిజైన్ తో ఉంటుంది. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 380W సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన బార్ మూడు స్పీకర్లు మరియు ట్వీటర్ కలిగి ఉంటుంది. ఈ సెటప్ లో వైర్డ్ శాటిలైట్ స్పీకర్లు మరియు డీప్ బాస్ సౌండ్ అందించే డౌన్ ఫైరింగ్ సబ్ ఉఫర్ కూడా ఉంటుంది.

Zebronics 5.1 Dolby Soundbar deal on amazon

ఇక సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫీచర్ తో మరియు సౌండ్ బార్ కలిగిన 5.1 ఛానల్ సెటప్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. బ్లూటూత్ వెర్షన్ 5.4, AUX, USB, ఆప్టికల్ మరియు HDMI Arc వంటి కంప్లీట్ కనెక్టివిటీ సపోర్ట్ ఈ సౌండ్ బార్ కలిగి ఉంటుంది. ఈ కొత్త సౌండ్ బార్ ను అమెజాన్ నుంచి డిస్కౌంట్ ధరలో అందుకోండి.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo