Airtel కొత్త ధమాఖా ఆఫర్….!!! 6GB 4G డేటా …..!!!

Airtel  కొత్త ధమాఖా  ఆఫర్….!!! 6GB 4G డేటా …..!!!

టెలికాం  రంగం లోనే  ఒక సంచలనం  create  చేసి ఫ్రీ  ఆఫర్స్ ను  అందిస్తున్న  జిఓ ను దృష్టిలో  పెట్టుకొని ఎయిర్టెల్ ఒక భారీ ఆఫర్ను  కస్టమర్స్ మీదకు వదులుతోంది . ఏడాదిపాటు 4G డాటాను  అందిస్తున్నట్లు  తెలిపింది . ఏడాదిపాటు  4 జి  డేటా ను ఫ్రీ గా అందించనుంది ,4జి  హ్యాండ్సెట్లు కలిగి  వున్న

ఎయిర్టెల్  నెట్వర్క్  వినియోగించనివారు  ,అదేవిధముగా ఎయిర్టెల్ నెట్వర్క్ వినియోగిస్తూ కొత్త 4జి  హ్యాండ్సెట్లు అప్గ్రేడ్  అయినవారికి ఈ ఆఫర్ లభిస్తుంది 

 ఈ ఆఫర్  తదుపరి నెల  అందుబాటులో వుంది 

345 రీఛార్జ్  తో ఏ నెటవర్కకైనా  ఉచిత std కాల్స్ తో పాటు 4జీబీ ఇంటర్నెట్ డేటా ను పొందవచ్చు,ఇది 28  రోజుల పాటు ఉంటుంది 

డిసెంబర్  31 వరకు కేవలం 13సార్లు మాత్రమే రీఛార్జి  చేసుకొనే అవకాశం. 549 రూ  తో పోస్టుపైడ్ వినియోగదారులు అన్లిమిటెడ్ కాల్స్ మరియు 6 జీబీ డేటా పొందవచ్చు,799 కి అన్లిమిటెడ్ కాల్స్ మరియు 8 జీబీ డేటా పొందవచ్చు, మరి ఎయిర్టెల్ ఈ సారి ఏ  మేరకు జనాధారణను పొందుతుందో  చూడాలి  మరి 

ఎన్నడూ చూడని అమేజింగ్ డిస్కౌంట్ ₹4,999 ధర గల బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ జస్ట్ ₹694 లో …..!!!

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo