జియో దెబ్బకు ఎయిర్టెల్ నుంచి ఒక సంచలన ప్లాన్ …!!! కేవలం 5 రూపాయలకే 4జి డేటా….!!!
By
Team Digit |
Updated on 05-Sep-2017
జియో వచ్చిన తరువాత టెలికామ్ మార్కెట్ లో ఎన్ని మార్పులు చోటు చేసుకున్నాయో మీకందరికీ తెలుసు . దానిలో భాగంగానే ఎయిర్టెల్ మాత్రమే కాకా మిగతా టెలికామ్ కంపెనీ లన్నీ పోటీ పడి ఆఫర్స్ ఇస్తున్నాయి .
Survey✅ Thank you for completing the survey!
ఇప్పుడు తాజాగా ఎయిర్టెల్ జియో దెబ్బకు దిగి వచ్చి ఒక సంచలన ప్లాన్ ని విడుదల చేసింది . ఆశ్చర్యకరంగా కేవలం 5 రూపాయలకే 4జి డేటా ను ఇస్తుంది . ఇది వన్ టైమ్ రీఛార్జ్.
ఇది కేవలం తన ప్రీ పైడ్ యూజర్స్ కి మాత్రమే అందిస్తుంది . దీని వ్యాలిడిటీ 7 డేస్ .
వీటిలో ఏ ప్రోడక్ట్ అయినా జస్ట్ 300 రూపీస్ లోపే …..!!!
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile