AIRTEL నుంచి ధమాఖా టెక్నాలజీ….!!!

AIRTEL నుంచి ధమాఖా  టెక్నాలజీ….!!!

ఎయిర్టెల్ జియో  కి పోటీగా నిలవటానికి ఒక కొత్త ప్రయత్నం చేస్తుంది .  అతి త్వరలో VoLTE  టెక్నాలజీ ని ప్రవేశపెడుతుంది

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 అయితేకంపెనీ మేనేజింగ్ డైరెక్టర్   గోపాల్ విట్టల్ తన   నెక్స్ట్ మార్చ్ లోపే ఈ VoLTE టెక్ నిక్  ప్రవెశపెట్టబడుతుంది . ప్రస్తుతం కంపెనీ  5-6  పట్టణాలలో  VoLTE  కోసం టెస్టింగ్ చేస్తుంది .   తరువాత  6-9 నెలలో కంపెనీ దేశవ్యాప్తంగా VoLTE టెక్నాలజీ కు సిద్ధంగా ఉంటుంది.  ఈ టైం లో రిలయన్స్  జియో  VoLTE టెక్నాలజీ ద్వారా  4G నెట్వర్క్ పై  వాయిస్ కాల్స్ ఇస్తుంది .   ఎయిర్టెల్  VoLTE టెక్నీక్ వచ్చిన తరువాత   జియో  యూజర్స్ ని విడగొట్టటం సులభం అవుతుంది .  

 

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo