Airtel డేటా ప్లాన్ రూ. 349 , 28 డేస్ వాలిడిటీ తో డైలీ 1.5 GB డేటా

Team Digit బై | పబ్లిష్ చేయబడింది 28 Dec 2017 15:05 IST
Airtel డేటా ప్లాన్ రూ. 349 , 28 డేస్ వాలిడిటీ తో డైలీ 1.5 GB డేటా
Airtel డేటా ప్లాన్ రూ. 349 , 28 డేస్ వాలిడిటీ తో డైలీ 1.5 GB డేటా

ఎయిర్టెల్  యూజర్స్  లో చాలా మందికి ఈ డేటాప్యాక్స్  గురించి సరైన అవగాహన లేదు.ఎవరైతే యూజర్స్ ఎయిర్టెల్ నెట్వర్క్ లో వున్నారో తప్పనిసరిగా వారు ఈ  డేటా ప్యాక్స్  గురించి తెలుసుకోవాలిసివుంటుంది . 

ఎయిర్టెల్ నుంచి వచ్చిన 399 రూపీస్ ప్లాన్ లో డైలీ 1GB డేటా మరియు అన్‌లిమిటెడ్ నేషనల్, లోకల్ కాల్స్ అండ్ పర్ డే  100 SMS లు ఫ్రీ గా పొందవచ్చు .  ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ 70 డేస్ 
ఎయిర్టెల్ నుంచి వచ్చిన ఇంకొక ప్లాన్ 448 ప్లాన్ . ఈ ప్లాన్ లో డైలీ 1GB డేటా మరియు అన్‌లిమిటెడ్ నేషనల్, లోకల్ కాల్స్ అండ్ పర్ డే  100 SMS లు ఫ్రీ గా పొందవచ్చు .ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ  కూడా 70 డేస్ . 
ఎయిర్టెల్ నుంచి వచ్చిన ఇంకొక ప్లాన్  రూ. 549 ప్లాన్ లో మొత్తం  డైలీ 2.5 జీబీ డేటా అండ్ అన్‌లిమిటెడ్ నేషనల్, లోకల్ కాల్స్  అండ్ రోమింగ్ ఫ్రీ.  ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ జస్ట్ 28 డేస్ .  
ఇది ఎయిర్టెల్ నుంచి వచ్చిన తక్కువ ధర గల ప్లాన్ , దీని ధర రూ. 349 దీనిలో కూడా  28 డేస్  వాలిడిటీ తో డైలీ 1.5 GB డేటాను అండ్ అన్‌లిమిటెడ్ నేషనల్, లోకల్ కాల్స్ అలాగే రోమింగ్ కాల్స్ ఫ్రీగా లభిస్తాయి.

Team Digit
Team Digit

Email Email Team Digit

Follow Us Facebook Logo Facebook Logo Facebook Logo

About Me: Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! Read More

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

లేటెస్ట్ ఆర్టికల్స్ మొత్తం చూపించు

VISUAL STORY మొత్తం చూపించు