AIRCEL బంపర్ ఆఫర్ …! ఈ కొత్త ప్యాక్ ధర 348 రూపీస్ .

AIRCEL  బంపర్ ఆఫర్ …! ఈ కొత్త ప్యాక్ ధర 348 రూపీస్ .

ఎయిర్టెల్  తరువాత  JIO  కు షాకిస్తూ    ఈ కంపెనీ నుంచి  84GB డేటా ప్లాన్ ,  కాస్ట్ JIO  కంటే చాలా తక్కువ …!!!

Digit.in Survey
✅ Thank you for completing the survey!

  AIRCEL  కూడా బంపర్ ఆఫర్ ను ప్రకటించింది . తమ ప్రీపెయిడ్ యూజర్స్ కోసం బంపర్ ఆఫర్ ను ప్రవేశపెట్టింది .  

ఈ కొత్త ప్యాక్ ధర 348 రూపీస్ . 

 ఈ ప్లాన్ లో యూజర్స్ కి డైలీ 1GB డేటా అండ్  అన్లిమిటెడ్ కాలింగ్  ఫెసిలిటీ లభిస్తుంది.

ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ 84 డేస్ . 

ఈ ప్యాక్‌  లో యూజర్  ఏ నెట్‌వర్క్‌కైనా 84  డేస్ వాలిడిటీ తో అన్లిమిటెడ్ కాల్స్  చేసుకోవచ్చు.   డైలీ లిమిట్ లేనే లేదు . 2జీ, 3జీ, 4జీ  ఫోన్స్ కి   ఈ ఆఫర్‌ వర్తిస్తుంది . 

 

 

 

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo