అండర్ రూ. 2,500 ఈరోజు అమెజాన్ ఆఫర్ చేస్తున్న సబ్ ఉఫర్ Soundbar డీల్స్ ఈరోజు చూడనున్నాము. నామమాత్రపు రేటుకే సబ్ ఉఫర్ తో ఈరోజు రెండు సౌండ్ బార్స్ అమెజాన్ ఆఫర్ చేస్తోంది. అతి చవక ధరలో కొత్త సౌండ్ బార్ కోసం చూస్తున్న వారి కోసం ఈ డీల్స్ అందుబాటులో అమెజాన్ నుంచి అందుబాటులో ఉన్నాయి. మరి అమెజాన్ చాలా చవక ధరలో అందిస్తున్న ఆ రెండు సౌండ్ బార్ డీల్స్ ఏమిటో చూద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
ఏమిటా Soundbar డీల్స్?
సబ్ ఉఫర్ తో వచ్చే రెండు సౌండ్ బార్ లను ఈరోజు అమెజాన్ మంచి చవక ధరలో ఆఫర్ చేస్తోంది. వాటిలో ఒకటి Mivi Fort Q48 మరియు రెండవది amazonbasics C80SW సౌండ్ బార్. ఈ రెండు సౌండ్ బార్స్ రేట్లు మరియు ఫీచర్లు చూద్దాం.
ఈ మివి సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి 88% డిస్కౌంట్ తో కేవలం రూ. 2,499 రూపాయలకే లభిస్తుంది. ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు సపరేట్ సబ్ ఉఫర్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 48W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది మరియు ఫుల్ రేంజ్ స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ Aux, USB, TF కార్డ్ సపోర్ట్ తో పాటు లేటెస్ట్ బ్లూటూత్ 5.3 సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. Buy From Here
ఈ అమెజాన్ సౌండ్ బార్ పై అమెజాన్ ఈరోజు 69% డిస్కౌంట్ తో కేవలం రూ. 24,999 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది, ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 90W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ మూడు స్పీకర్లు కలిగిన బార్ మరియు సపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది.
ఈ అమెజాన్ సౌండ్ బార్ బ్లూటూత్ వెర్షన్ 5.3, HDMI (ARC), ఆప్టికల్, Aux మరియు USB వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో సపరేట్ సబ్ ఉఫర్, HDMI Arc మరియు ఆప్టికల్ సపోర్ట్ కలిగిన ఏకైక 90W సౌండ్ బార్ గా నిలుస్తుంది. Buy From Here
గమనిక: ఈ డీల్స్ అమెజాన్ ఆఫర్ ప్రైస్ ఆధారంగా అందించబడ్డాయి