todays best 5.1.4 Dolby soundbar deal 27 august 2026
5.1.4 Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు బిగ్ డిస్కౌంట్ తో చవక ధరలో లభిస్తోంది. రీసెంట్ గా అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నిర్వహించిన ఫ్రీడమ్ సేల్ నుంచి అందించిన ఆఫర్ రేటుకే ఈరోజు ఒక బెస్ట్ సౌండ్ బార్ లభిస్తుంది. ఈ సౌండ్ బార్ రేటు రీసెంట్ గా పెరిగినా, ఈరోజు మాత్రం చాలా మంచి బడ్జెట్ ధరలో లభిస్తుంది. బడ్జెట్ ధరలో గ్రౌండ్ షేక్ చేసే బాస్ మరియు సినిమా థియేటర్ వంటి గొప్ప సరౌండ్ సౌండ్ అందించే సౌండ్ బార్ గా ఇది మంచి రివ్యూలు అందుకుంది.
మోటోరోలా ఇండియాలో లేటెస్ట్ గా లాంచ్ చేసిన 5.1.4 డాల్బీ అట్ మోస్ సౌండ్ బార్ AmphisoundX Vibe ఈరోజు ఈ బెస్ట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన 79% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 15,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై రూ. 500 విలువైన మోటో డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
ఈ మోటోరోలా సౌండ్ బార్ చాలా ప్రీమియం డిజైన్ తో వస్తుంది మరియు క్రిస్టల్ క్లియర్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ 5.2.4 ఛానల్ సెటప్ మరియు డాల్బీ అట్ మోస్ సౌండ్ టెక్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫీచర్ తో ఈ సౌండ్ బార్ సినిమా థియేటర్ వంటి జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఇందులో పైన మరియు ముందు స్పీకర్లు కలిగిన ప్రీమియం బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు దుఆ సబ్ ఉఫర్ ఉంటాయి.
ఇది కంప్లీట్ సెటప్ తో వస్తుంది మరియు లేటెస్ట్ సౌండ్ మోడ్ లను కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఫుల్ ఫంక్షన్ రిమోట్ మరియు ఫిజికల్ బటన్స్ తో కూడా వస్తుంది. ఇందులో HDMI eArc, USB, ఆప్టికల్, బ్లూటూత్ మరియు AUX వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ మోటోరోలా సౌండ్ బార్ కేవలం బ్లాక్ కలర్ లో మాత్రమే లభిస్తుంది.
ఈ మోటోరోలా 5.2.4 ఛానల్ డాల్బీ అట్ మోస్ సౌండ్ బార్ టోటల్ 700W జబర్దస్త్ సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇది థండర్ అండ్ డీప్ బాస్ ను క్రిస్టల్ క్లియర్ డైలాగ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి మంచి రేటింగ్ మరియు రివ్యూలు కూడా అందుకుంది.