5.1.4 Dolby Atmos సౌండ్ బార్ బిగ్ డిస్కౌంట్ తో చవక ధరలో లభిస్తోంది.!

HIGHLIGHTS

5.1.4 Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు బిగ్ డిస్కౌంట్ తో చవక ధరలో లభిస్తోంది

ఫ్రీడమ్ సేల్ నుంచి అందించిన ఆఫర్ రేటుకే ఈరోజు ఒక బెస్ట్ సౌండ్ బార్ లభిస్తుంది

సినిమా థియేటర్ వంటి గొప్ప సరౌండ్ సౌండ్ అందించే సౌండ్ బార్ గా ఇది మంచి రివ్యూలు అందుకుంది

5.1.4 Dolby Atmos సౌండ్ బార్ బిగ్ డిస్కౌంట్ తో చవక ధరలో లభిస్తోంది.!

5.1.4 Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు బిగ్ డిస్కౌంట్ తో చవక ధరలో లభిస్తోంది. రీసెంట్ గా అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నిర్వహించిన ఫ్రీడమ్ సేల్ నుంచి అందించిన ఆఫర్ రేటుకే ఈరోజు ఒక బెస్ట్ సౌండ్ బార్ లభిస్తుంది. ఈ సౌండ్ బార్ రేటు రీసెంట్ గా పెరిగినా, ఈరోజు మాత్రం చాలా మంచి బడ్జెట్ ధరలో లభిస్తుంది. బడ్జెట్ ధరలో గ్రౌండ్ షేక్ చేసే బాస్ మరియు సినిమా థియేటర్ వంటి గొప్ప సరౌండ్ సౌండ్ అందించే సౌండ్ బార్ గా ఇది మంచి రివ్యూలు అందుకుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

5.1.4 Dolby Atmos సౌండ్ బార్ డీల్

మోటోరోలా ఇండియాలో లేటెస్ట్ గా లాంచ్ చేసిన 5.1.4 డాల్బీ అట్ మోస్ సౌండ్ బార్ AmphisoundX Vibe ఈరోజు ఈ బెస్ట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన 79% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 15,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై రూ. 500 విలువైన మోటో డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

5.1.4 Dolby Atmos సౌండ్ బార్ ఫీచర్స్

ఈ మోటోరోలా సౌండ్ బార్ చాలా ప్రీమియం డిజైన్ తో వస్తుంది మరియు క్రిస్టల్ క్లియర్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ 5.2.4 ఛానల్ సెటప్ మరియు డాల్బీ అట్ మోస్ సౌండ్ టెక్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫీచర్ తో ఈ సౌండ్ బార్ సినిమా థియేటర్ వంటి జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఇందులో పైన మరియు ముందు స్పీకర్లు కలిగిన ప్రీమియం బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు దుఆ సబ్ ఉఫర్ ఉంటాయి.

5.1.4 Dolby Atmos soundbar deal

ఇది కంప్లీట్ సెటప్ తో వస్తుంది మరియు లేటెస్ట్ సౌండ్ మోడ్ లను కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఫుల్ ఫంక్షన్ రిమోట్ మరియు ఫిజికల్ బటన్స్ తో కూడా వస్తుంది. ఇందులో HDMI eArc, USB, ఆప్టికల్, బ్లూటూత్ మరియు AUX వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ మోటోరోలా సౌండ్ బార్ కేవలం బ్లాక్ కలర్ లో మాత్రమే లభిస్తుంది.

Also Read: Rakhi 2026: రాఖీ పండుగ కానుకగా బడ్జెట్ ఇయర్ బడ్స్ గిఫ్ట్ కోసం సెర్చ్ చేస్తున్నారా .. బెస్ట్ డీల్స్ ఇవిగో.!

ఈ మోటోరోలా 5.2.4 ఛానల్ డాల్బీ అట్ మోస్ సౌండ్ బార్ టోటల్ 700W జబర్దస్త్ సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇది థండర్ అండ్ డీప్ బాస్ ను క్రిస్టల్ క్లియర్ డైలాగ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి మంచి రేటింగ్ మరియు రివ్యూలు కూడా అందుకుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile