Sony Dolby Soundbar అమెజాన్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో 7 వేలకే సేల్ చేస్తోంది.!

HIGHLIGHTS

Sony Dolby Soundbar ఈరోజు అమెజాన్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది

అమెజాన్ సమ్మర్ సేల్ 2026 నుంచి భారీ డిస్కౌంట్ తో కేవలం 7 వేల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది

ఈ సౌండ్ బార్ క్రిస్టల్ క్లియర్ సౌండ్ అందిస్తుంది

Sony Dolby Soundbar ఈరోజు అమెజాన్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. 2026 సమ్మర్ సీజన్ కోసం అమెజాన్ తీసుకొచ్చిన లేటెస్ట్ సేల్ అమెజాన్ సమ్మర్ సేల్ 2026 నుంచి భారీ డిస్కౌంట్ తో కేవలం 7 వేల రూపాయల ఆఫర్ ధరలో చేస్తోంది. ఈ సౌండ్ బార్ డీప్ బాస్ సౌండ్ అందించే బాస్ రిఫ్లెక్స్ స్పీకర్లు మరియు ట్వీటర్ లను కలిగి ఉంటుంది. సింపుల్ సెటప్ తో గొప్ప సౌండ్ బార్ కోసం చూసే వారు ఈరోజు అమెజాన్ అందించిన డీల్ ను పరిశీలించవచ్చు.

Sony Dolby Soundbar : ఆఫర్

సోనీ ఇటీవల విడుదల చేసిన 2.0 ఛానల్ సౌండ్ బార్ HT-S100F మోడల్ పై అమెజాన్ ఇండియా ఈరోజు ఈ డీల్స్ అందించింది. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 స్టార్ట్ కావడానికి ముందు రూ. 8,999 రూపాయల ధరతో సేల్ చేసిన ఈ సోనీ సౌండ్ బార్ ను అమెజాన్ సేల్ నుంచి ఈరోజు రూ. 1,000 డిస్కౌంట్ అందించి రూ. 7,989 రూపాయల ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది.

కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు రూ. 790 రూపాయల HDFC క్రెడిట్ కార్డ్ అదనపు బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 7,199 రూపాయల ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ లాంచ్ తర్వాత ఈరోజు అత్యల్ప ధరలో అందుబాటులో ఉంది. Buy From Here

Sony Dolby Soundbar : ఫీచర్స్

ఇది సోనీ అందించిన 2.0 ఛానల్ సౌండ్ బార్ మరియు సింపుల్ సెటప్ తో వస్తుంది. అయితే, ఈ సౌండ్ బార్ చాలా ప్రీమియం డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ సోనీ సౌండ్ బార్ లో మొత్తం నాలుగు స్పీకర్లు ఉంటాయి. ఇందులో రెండు బాస్ రిఫ్లెక్ స్పీకర్లు మరియు రెండు ట్వీటర్లు. ఈ సెటప్ తో ఈ సౌండ్ బార్ క్రిస్టల్ క్లియర్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 120W సౌండ్ అందిస్తుంది.

ఈ సౌండ్ బార్ 2.0 డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఇది కాకుండా సోనీ యొక్క ప్రత్యేకమైన S-Force ఫ్రంట్ సౌండ్ మరియు LDAC సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, ఆప్టికల్, USB మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Also Read: Xiaomi Dolby Vision స్మార్ట్ టీవీ పై అమెజాన్ సేల్ భారీ డిస్కౌంట్ అందుకోండి.!

బడ్జెట్ ధరలో సబ్ ఉఫర్ లేకుండా సింపుల్ సెటప్ తో మంచి సౌండ్ అందించే సౌండ్ బార్ కోరుకునే వారు ఈ డీల్ ను పరిశీలించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :