Xiaomi Dolby Vision స్మార్ట్ టీవీ పై అమెజాన్ సేల్ భారీ డిస్కౌంట్ అందుకోండి.!
Xiaomi Dolby Vision స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తుంది
షియోమీ లేటెస్ట్ గా విడుదల చేసిన 43 ఇంచ్ స్మార్ట్ టీవీ పై ఈ డీల్ అందించింది
షియోమీ స్మార్ట్ టీవీ ఈరోజు భారీ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది
Xiaomi Dolby Vision ఈరోజు అమెజాన్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తుంది. షియోమీ లేటెస్ట్ గా విడుదల చేసిన 43 ఇంచ్ స్మార్ట్ టీవీ పై ఈ డీల్ అందించింది. ఈ టీవీ పై మంచి కూపన్ డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ ను అమెజాన్ యొక్క గ్రేట్ సమ్మర్ సేల్ 2026 నుంచి అందించింది. అందుకే, ఈ షియోమీ స్మార్ట్ టీవీ ఈరోజు భారీ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.
SurveyXiaomi Dolby Vision స్మార్ట్ టీవీ : ఆఫర్
షియోమీ X GTV 2025 సిరీస్ నుంచి అందించిన లేటెస్ట్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈరోజు భారీ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ని ఈరోజు 40% భారీ డిస్కౌంట్ ఆఫర్ తో రూ. 25,999 రూపాయల ఆఫర్ ధరలో లిస్ట్ చేసింది. ఇది కాకుండా రూ. 2,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 1,750 రూపాయల HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ మూడు ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 22,249 రూపాయల ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది. Buy From Here
Xiaomi Dolby Vision స్మార్ట్ టీవీ : ఫీచర్స్
ఈ షియోమీ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ పరిమాణం కలిగిన LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60 Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ డాల్బీ విజన్, HDR 10, HLG మరియు రియాలిటీ ఫ్లో MEMC వంటి అదనపు ఫీచర్స్ తో మంచి ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది. ఈటీవీ గూగుల్ టీవీ OS పై నడుస్తుంది మరియు 2 జీబీ ర్యామ్ అండ్ 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ టీవీ డాల్బీ ఆడియో, డిటిఎస్ ఎక్స్ మరియు డిటిఎస్ వర్చువల్ ఎక్స్ వంటి సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ రెండు స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు 30W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, 3 HDMI, 2 USB, ఆప్టికల్, ఈథర్నెట్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Also Read: Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై ఏకంగా 14 వేల భారీ డిస్కౌంట్ అందుకోండి.!
ఈ స్మార్ టీవీ అమెజాన్ యూజర్ల నుంచి 4.1 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది. ఈరోజు ఈ టీవీ మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile