boAt Dolby Atmos సౌండ్ బార్ ని ఈరోజు అమెజాన్ నుంచి చాలా తక్కువ ధరలో అందుకోవచ్చు. ఈ సౌండ్ బార్ ఇటీవలే మార్కెట్లో లాంచ్ అయ్యింది మరియు లాంచ్ ధరతో [పోలిస్తే ఈ సౌండ్ బార్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి 2,000 రూపాయల వరకు తక్కువ ధరలో లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి లభిస్తున్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ పై ఒక లుక్కేద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
boAt Dolby Atmos సౌండ్ బార్ : డీల్
బోట్ రీసెంట్ గా విడుదల చేసిన Aavante Prime 5.1 5000DA సౌండ్ బార్ పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ను మార్కెట్ లో రూ. 14,999 ధరతో లాంచ్ చేసింది. అయితే, ఈరోజు ఈ సౌండ్ బార్ ను భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 13,298 ఆఫర్ రేటుకే లిస్ చేసింది.
ఈ బోట్ సౌండ్ బార్ పై అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లు కూడా అందించింది. ఈ సౌండ్ బార్ ను అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి ICICI మరియు SBI కార్డ్స్ తో తీసుకునే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 11,969 రూపాయల డిస్కౌంట్ ధరకు లభిస్తుంది. Buy From Here
బోట్ యొక్క ఈ సౌండ్ బార్ 5.1 సెటప్ తో వస్తుంది మరియు ఈ సౌండ్ బార్ టోటల్ 500W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇందులో మూడు స్పీకర్లు కలిగి టీవీని అంటిపెట్టుకొని ఉండే బార్, పవర్ ఫుల్ బాస్ అందించే సబ్ ఉఫర్ మరియు ఫుల్ సరౌండ్ సౌండ్ అందించే శాటిలైట్ స్పీకర్లు ఉంటాయి. ఇది మొత్తం 9 స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు ఇంటిని సినిమా థియటర్ గా మార్చేస్తుంది.
ఈ బోట్ సౌండ్ బార్ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI eARC, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వెర్షన్ 5.3 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. మొత్తానికి ఈ సౌండ్ బార్ అమెజాన్ నుంచి బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్ట్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ లలో ఒకటిగా నిలుస్తుందని చెప్పవచ్చు.