Dolby Audio Soundbar: 5 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభించే బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ఇవే.!
Dolby Audio Soundbar డీల్స్ ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది
ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ డేస్ సేల్ నుంచి ఈ బెస్ట్ డీల్స్ ఆఫర్ చేస్తోంది
ఈరోజు ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ బడ్జెట్ సౌండ్ బార్ డీల్స్ మరియు ఆఫర్లు
Dolby Audio Soundbar: బడ్జెట్ యూజర్ కోసం కూడా ఈరోజు మంచి సౌండ్ బార్ డీల్స్ ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ డేస్ సేల్ నుంచి ఈ బెస్ట్ డీల్స్ ఆఫర్ చేస్తోంది. ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ బడ్జెట్ సౌండ్ బార్ డీల్స్ మరియు ఆఫర్లు గురించి ఈరోజు వివరాలు అందిస్తున్నాను. కేవలం 5 వేల రూపాయల బడ్జెట్ ధరలో డాల్బీ సౌండ్ బార్ కోసం చూస్తున్న వారు ఈ డీల్స్ ను పరిశీలించవచ్చు.
SurveyDolby Audio Soundbar : ఆఫర్
ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ డేస్ సేల్ నుంచి అందిస్తున్న బెస్ట్ బడ్జెట్ సౌండ్ బార్ డీల్స్ లో రెండు బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ గురించి ఈరోజు చూడనున్నాము. ఈ రెండు సౌండ్ బార్ డీల్స్ కూడా మంచి బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటాయి.

GOVO GOSURROUND 860
గోవో ఇటీవల విడుదల చేసిన ఈ లేటెస్ట్ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 70 శాతం భారీ డిస్కౌంట్ తో రూ. 5,999 ప్రైస్ ట్యాగ్ తో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ ని BOBCARD EMI, HSBC మరియు RBL క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 599 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 5,400 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది.
ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 180 W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇందులో, బ్లూటూత్ వెర్షన్ 5.3, HDMI Arc, AUX, USB మరియు ఆప్టికల్ వాటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Also Read: కేవలం రూ. 999 డిస్కౌంట్ ధరకే Amazon Prime సబ్ స్క్రిప్షన్ అందుకోండి.!
ZEBRONICS Juke Bar 6500
జెబ్రోనిక్స్ యొక్క ఈ బడ్జెట్ డాల్బీ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి 61 శాతం భారీ డిస్కౌంట్ తో రూ. 6,999 ఆఫర్ ప్రైస్ తో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ ని RBL, BOBCARD EMI మరియు HSBC క్రెడిట్ కార్డు ఆఫర్ తో కొనేవారికి రూ. 699 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 6,300 ధరకు లభిస్తుంది.
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ వర్చువల్ 5.1 ఛానల్ సరౌండ్ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ బ్లూటూత్ వెర్షన్ 5.0, USB, AUX, ఆప్టికల్ మరియు HDMI Arc వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.