అండర్ రూ. 7000 ధరలో లభించే ఏకైక Dolby Atmos సౌండ్ బార్ ఇదే.!
బడ్జెట్ ధరలో స్మార్ట్ టీవీ కొనుగోలు చేసి బడ్జెట్ ధరలో దానికి తగిన Dolby Atmos సౌండ్ బార్ ని జత చేయడానికి మంచి ఆఫర్లు వెతుకుతున్నట్లయితే ఈ న్యూస్ మీకోసమే. అండర్ రూ. 7000 ధరలో లభించే ఏకైక Dolby Atmos సౌండ్ బార్ ను పరిశీలించవచ్చు. ఈ సౌండ్ బార్ డీల్ ని అమెజాన్ ఆఫర్ చేస్తుంది మరియు ఇది ప్రముఖ భారతీయ ఆడియో ప్రొడక్ట్స్ బ్యాండ్ జెబ్రోనిక్స్ లాంచ్ చేసిన బెస్ట్ బడ్జెట్ సౌండ్ బార్ గా యూజర్ల రేటింగ్ అందుకుంది.
SurveyDolby Atmos సౌండ్ బార్ ఆఫర్స్
జెబ్రోనిక్స్ యొక్క బడ్జెట్ డాల్బీ అట్మోస్ 2.1 ఛానల్ సౌండ్ బార్ Jukebar 1000, ఈరోజు అమెజాన్ నుంచి 67 శాతం భారీ డిస్కౌంట్ అందుకుని కేవలం రూ. 7,499 ఆఫర్ ధరలో అమెజాన్ నుంచి లిస్ట్ అయ్యింది. ఇది కాకుండా అమెజాన్ ఇండియా ఈ సౌండ్ బార్ పై క్యాష్ బ్యాంక్ మరియు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా జత చేసింది. ఈ డీల్స్ తో ఈ సౌండ్ బార్ 7 వేల బడ్జెట్ ధరలో లభించే అవకాశం ఉంది. Buy From Here
ZEBRONICS Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్
ఇక ఈ సౌండ్ బార్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ కలిగిన సౌండ్ బార్. ఇది రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 200W పవర్ ఫుల్ సూతుండు అందిస్తుంది మరియు మంచి స్లీక్ డిజైన్ తో మీ స్మార్ట్ టీవీ కి తగిన జోడీగా కూడా ఉంటుంది.

ఈ జేబ్రోనిక్స్ సౌండ్ బార్ డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. ఇది 2.1 ఛానల్ సెటప్ తో వచ్చిన మంచి థ్రిల్లింగ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI eArc, USB, ఆప్టికల్ AUX మరియు బ్లూటూత్ వెర్షన్ 5.3 కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: Big News: దేశంలో 20 ప్రముఖ OTT Apps బ్యాన్ చేసిన ప్రభుత్వం.. ఎందుకంటే.!
ఈ సౌండ్ బార్ అమెజాన్ యూజర్ల నుంచి 4 స్టార్ రేటింగ్ అందుకుంది మరియు మంచి రివ్యూలను కూడా అందుకుంది. ఈ సౌండ్ బార్ మీడియం సైజు హాల్ కి సరిపోతుంది మరియు మంచి సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ 7 వేల రూపాయల ధరలో సబ్ ఉఫర్ తో జతగా వచ్చే బడ్జెట్ సౌండ్ బార్ గ నిలుస్తుంది.