Amazon Sale ఈరోజు గొప్ప హెడ్ ఫోన్ డీల్స్ ను ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు Sony మరియు JBL హెడ్ ఫోన్స్ ను భారీ డిస్కౌంట్ తో దాదాపు సగం ధరకే ఆఫర్ చేస్తోంది. గొప్ప సౌండ్ అందించే ఈ హెడ్ ఫోన్స్ ను ఈరోజు అమెజాన్ సేల్ నుంచి డిస్కౌంట్ ధరకే అందుకునే అవకాశం వుంది. అందుకే, ఈ బెస్ట్ డీల్స్ ను ఈరోజు మీకోసం అందిస్తున్నాను.
Survey
✅ Thank you for completing the survey!
Amazon Sale : హెడ్ ఫోన్ ఆఫర్స్
అమెజాన్ సేల్ నుంచి ఈరోజు Sony మరియు JBL బ్రాండ్స్ యొక్క ప్రీమియం హెడ్ ఫోన్స్ మంచి డిస్కౌంట్ ధరకు లభిస్తున్నాయి. ఇందులో Sony WH-CH520 హెడ్ ఫోన్ మరియు JBL Tune 760NC హెడ్ ఫోన్ డీల్స్ బెస్ట్ డీల్స్ గా నిలుస్తాయి. ఈ రెండు డీల్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫో ఇప్పుడు చూద్దాం.
ఈ సోనీ ఆన్ ఇయర్ హెడ్ ఫోన్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 33% డిస్కౌంట్ తో రూ. 3,988 ఆఫర్ ప్రైస్ తో సేల్ అవుతోంది. ఈ హెడ్ ఫోన్ 50 గంటల ప్లే టైమ్, DSEE అప్ స్కేలింగ్, మల్టీ పాయింట్ కనెక్టివిటీ మరియు సోనీ హెడ్ ఫోన్ కనెక్ట్ యాప్ సపోర్ట్ తో వస్తుంది. ఈ సోనీ హెడ్ ఫోన్ బిల్ట్ ఇన్ మైక్ తో వస్తుంది మరియు పెద్ద స్పీకర్స్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ హెడ్ ఫోన్ ను ఆఫర్ ధరకి కొనడానికి Buy From Here పైన నొక్కండి.
JBL యొక్క ఈ పవర్ ఫుల్ హెడ్ ఫోన్ ఈరోజు అమెజాన్ నుంచి 50% భారీ డిస్కౌంట్ తో సగం ధరకే లభిస్తోంది. ఈ హెడ్ ఫోన్ ఈరోజు రూ. 3,999 ఆఫర్ ధరకే లిస్ అయ్యింది. ఈ హెడ్ ఫోన్ ఇన్ బిల్ట్ మైక్, 50 గంటల ప్లే బ్యాక్ అందించే పెద్ద బ్యాటరీ, మల్టీ డివైజ్ కనెక్టివిటీ, JBL సిగ్నేచర్ సౌండ్ అందించే 40mm పవర్ ఫుల్ స్పీకర్లు కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ హెడ్ ఫోన్ AUX మరియు వాయిస్ సపోర్ట్ లను కూడా కలిగి ఉంటుంది. ఈ JBL హెడ్ ఫోన్ యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్ ను కూడా కలిగి వుంది. Buy From Here
Disclaimer: ఈ ఆర్టికల్ అమెజాన్ సేల్ లింక్స్ ను కలిగి వుంది.